Hurry Up: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి. ఎడ్ (ఓడియల్) వెబ్ ఆప్షన్ కు చివరి తేది 9

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి బి.ఎడ్ (ఓడియల్) వెబ్ ఆప్షన్ ఆన్‌లైన్ లో నమోదు కోసం చివరి తేదీ గా విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. బి.ఎడ్ (ఓడియల్) ప్రవేశ పరీక్ష–2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.

స్కాన్ చేసిన సర్టిఫికేట్లు ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేసి నిర్ధారిత రుసుము ఫిబ్రవరి 9వ తేదీ లోపు చెల్లించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం 040-23680333/ 444/544 పోన్ నంబర్లలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించాలని సూచించారు.

Also Read-

BRAOU B. Ed (ODL) WEB OPTION LAST DATE IS FEBRUARY 9

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) issued notification for Web based counseling option through Online Registration and upload scanned documents verification for B.Ed (ODL) for the year 2024-25 is February 9. The candidates who are qualified in B.Ed (ODL) Entrance Test–2024, can register, upload required certificates and pay the prescribe fee before last date.

The list of provisionally selected candidates will be placed in the university website. For more details contact 040-23680333/444/544 OR visit university portal: www.braouonline.in OR www.braou.ac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X