Agricultural and Land Issues: రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ధర్నా

Hyderabad: వ్యవసాయ, భూ సంబంధిత సమస్యలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్నాయి. ఈసందర్భంగా కాంగ్రెస్​ నాయకులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నిరసన కార్యక్రమం కోసం అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను టీపీసీసీ నియమించింది.

ఈ అంశాలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నాయకుల బృందం ఈనెల 21న రాష్ట్ర సీఎస్​ ను సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందించారు. 30న రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు కాంగ్రెస్​ పిలుపునిచ్చింది. 

TPCC

గురువారం మండల కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు..

భూమి, వ్యవసాయ సమస్యలపై.ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇవ్వనున్న కాంగ్రెస్..

జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను నియమించిన టీపీసీసీ..

మండల రెవిన్యూ అధికారులకు వినతి పత్రాలు అందించనున్న కాంగ్రెస్ నేతలు…

ఈ విషయాలపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో టీపీసీసీ నాయకులు 21న సిఎస్ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చిన నాయకులు..

24న మండలాల్లో, 30న నియోజక వర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X