स्सो… स्सो… मिर्ची… मिर्ची… झगड़ा, फिल्म निर्माता बंडला गणेश के ड्राइवर की पत्नी ने कर ली आत्महत्या

हैदराबाद: हाल ही में कई लोग छोटी-छोटी बातों पर आत्महत्या कर रहे हैं। अपनी बहुमूल्य जिंदगियों को आश्चर्यजनक तरीके से समाप्त कर ले रहे हैं। सभी आश्यर्य चकित करने वाली एक घटना हैदराबाद के बंजारा हिल्स में घटी है। चटनी (मिर्ची) को लेकर हुए झगड़े ने एक विवाहिता की जान ले ली। पति ने कहा कि सब्जी में चटनी बहुत ज्यादा है।

मिली जानकारी के अनुसार, कोत्तागुडेम जिले के सुजातानगर मंडल के गोपातांडा निवासी रमणा की शादी दो साल पहले खम्मम जिले के एर्रुपालेम मंडल के पेगल्लपाडु की बानोतु चंदना (25) से हुई थी। रमणा फिल्म निर्माता बंडला गणेश के पास ड्राइवर के रूप में काम करता है, जबकि चंदना एक आभूषण की दुकान में काम करती है। यह दंपत्ति बंजारा हिल्स रोड नंबर 2, इंदिरा नगर के एक अपार्टमेंट में रहते हैं।

रविवार की रात घर पर खाना खाते समय सब्जी में ज्यादा चटनी होने को लेकर रमणा का अपनी पत्नी के साथ झगड़ा हो गया। बाद में सोमवार सुबह जब वह ड्यूटी पर गया तो उसकी पत्नी ने कई बार वीडियो कॉल की। लेकिन उसने कोई जवाब नहीं दिया। उसने यह कहते हुए फोन रख दिया कि वह आत्महत्या रही है।

चिंतित रमणा ने घर के मालिक को फोन किया। उसने मकान मालिक को अपने कमरे में जाकर देखने को कहा कि उसकी पत्नी झगड़कर आत्महत्या करने की धमकी दी है। घर के मालिक ने पड़ोसियों की मदद से दरवाजा तोड़ा और अंदर जाकर देखा तो वह पंखे से लटकी हुई थी। पुलिस ने पति रमणा को हिरासत में ले लिया। पुलिस ने खुलासा किया कि चंदना के परिवार वालों की शिकायत दर्ज कराने के बाद मामला दर्ज किया जाएगा।

సినీ నిర్మాత బండ్ల గణేష్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

హైదరాబాద్: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ బంజరాహిల్స్‌లో చిన్న విషయాలకే అలాంటి ఘటనే చోటు చేసుకుంది. చట్నీ విషయంలో తలెత్తిన గొడవ ఓ వివాహిత ప్రాణం తీసింది. చట్నీ ఎక్కువైందని భర్త అలకబూనగా.. మనస్థాపంతో భార్య ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తుండగా చందన ఓ నగల దుకాణంలో పనిచేస్తోంది. ఈ దంపతులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో అన్నంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. అనంతరం సోమవారం ఉదయం అతడు డ్యూటీకి వెళ్లగా.. భార్య పలుమార్లు వీడియోకాల్స్‌ చేసింది. అతడు స్పందించకపోవడంతో ఫోన్‌ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది.

ఆందోళనకు గురైన రమణ ఇంటి ఓనర్‌కు ఫోన్‌ చేశాడు. తన భార్య గొడవ పెట్టుకొని చనిపోతానంటుందని ఓసారి తన రూంకి వెళ్లి చూడాలని కోరాడు. ఇంటి ఓనర్ ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X