Crime News: चार साल की बच्ची के साथ दुष्कर्म, हालत नाजुक, आरोपी गिरफ्तार

हैदराबाद: देश में युवतियों के साथ दुष्कर्म के मामले दिन पर दिन बढ़ती जा रही है। काम वासनाओं की अराजकता नियंत्रण से बाहर हो गई। वासना में अंधे कामी पुरुष बच्चियों को भी नहीं बख्श रहे हैं। इसी क्रम में शमशाबाद में दरिंदगी हुई। बच्ची के साथ दुष्कर्म के मामले से मोहल्ले में हड़कंप मच गया।

चार साल की बच्ची के साथ बदमाश ने बेरहमी से दुष्कर्म किया। स्थानीय लोगों ने बच्ची को इलाज के लिए निलोफर अस्पताल ले गये। नीलोफर में डॉक्टरों ने बच्ची का ऑपरेशन किया। डॉक्टरों ने बताया कि बच्ची की हालत नाजुक है।

यह मामला शमशाबाद फ्लाईओवर लेबर कैंप में प्रकाश में आया है। पुलिस का कहना है कि लड़की के माता-पिता रोजगार के सिलसिले में बेंगलुरु से हैदराबाद आए। इस घटना पर पुलिस ने मामला दर्ज कर आरोपी वेंकटय्या को गिरफ्तार कर लिया है। आगे की कार्रवाई की जा रही है।

నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, పాప పరిస్థితి విషమం, నిందితుడు అరెస్టు

హైదరాబాద్ : దేశంలో యువతులపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు పసికందులను కూడా వదలడం లేదు. శంషాబాద్ లో దారుణం జరిగింది. ఓ చిన్నారిపై అఘాయిత్యం ఘటన స్థానికంగా కలకలం రేపింది.

4 ఏళ్ల చిన్నారిపై కామాంధులు అతి దారుణంగా అఘయిత్యానికి పాల్పడ్డారు. పాపను స్థానికులు  నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నీలోఫర్‌లో వైద్యులు పాపకు సర్జరీ చేశారు. పాప పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

శంషాబాద్ ఫ్లై ఓవర్ లేబర్ క్యాంప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వెంకటయ్యను అరెస్ట్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X