Covid: तेलंगाना में कोरोना के मामले दर्ज, हैदराबाद में 6 सक्रिय केस, मास्क पहनने का सुझाव

हैदराबाद: तेलंगाना में कोरोना के मामले दर्ज किए जा रहे हैं। इसके चलते शहर के प्रमुख अस्पतालों में एहतियाती कदम उठाए गए हैं। तेलंगाना में पहले ही 14 मामले दर्ज किए जा चुके हैं। इसमें हैदराबाद में 6 सक्रिय मामले हैं। इससे अधिकारी सतर्क हो गए। उस्मानिया अस्पताल में आईसीयू के अलावा 5 आइसोलेशन बेड तैयार किए गए हैं। वेंटिलेटर, ऑक्सीजन, आरटीपीसीआर किट और दवा की विशेष व्यवस्था की गई है।

अधीक्षक राजा राव ने बताया कि गांधी अस्पताल में पिछले कोरोना काल में जो आइसोलेशन वार्ड बनाये गये थे, वे अब तैयार किये गये हैं। उन्होंने बताया कि फीवर अस्पताल में 32 बेड का आइसोलेशन सेंटर बनाया गया है। अस्पताल के कर्मचारियों को स्वच्छता और सामाजिक दूरी का सख्ती से पालन करने का आदेश दिया है।

कोविड के प्रसार को रोकने के लिए अस्पतालों और घरों में एहतियाती कदम उठाने की सलाह दी गई है। लोगों को बाहर निकलते समय मास्क पहननाऔर जितनी बार संभव हो अपने हाथ साबुन और सैनिटाइजर से धोने की सलाह दी है। डॉक्टरों ने बुखार खांसी और सर्दी से पीड़ित लोगों से दूर रहने की सलाह दी है।

తెలంగాణలో నమోదైన కరోనా కేసులు, హైదరాబాద్‌లో 6 యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతుండగా సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే తెలంగాణలో14 కేసులు నమోదవగా హైదరాబాద్​లో 6 యాక్టివ్​ కేసులున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఐసీయూతో పాటు, 5 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేశారు. వెంటిలేటర్, ఆక్సిజన్, ఆర్టీపీసీఆర్​ కిట్లు, మెడిసిన్​కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గాంధీ ఆస్పత్రిలో గత కరోనా టైంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ వార్డులు ప్రస్తుతం రెడీ ఉన్నాయని సూపరిండిండెంట్​ రాజారావు తెలిపారు. ఫీవర్​ ఆస్పత్రిలో 32 బెడ్లతో ఐసోలేషన్ ​సెంటర్ ​ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు.

కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రిలో , ఇండ్లలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జనం బయటకు వెళ్లేటప్పడు మాస్కులు ధరించాలని, వీలైనన్ని సార్లు చేతులను సబ్బు, శానిటైజర్​తో కడగాలని పేర్కొన్నారు. జ్వరం దగ్గు, జలుబుతో బాధపడేవారికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X