चोप्पदंडी कांग्रेस विधायक मेडिपल्ली सत्यम की पत्नी रूपादेवी ने फांसी लागकर आत्महत्या, यह है चर्चा

हैदराबाद : चोप्पदंडी कांग्रेस के विधायक मेडिपल्ली सत्यम की पत्नी रूपादेवी ने आत्महत्या कर ली। रूपादेवी ने अलवाल स्थित पंचशील कॉलोनी में अपने मकान में गुरुवार आधी रात को फांसी लगाकर सुसाइड किया। आत्महत्या की जानकारी मिलते ही विधायक बेहोश हो गये। उन्हें अस्पताल ले गये।

चर्चा है कि कुछ समय से विधायक सत्यम और रूपादेवी के बीच झगड़ा चल रहा था। रूपादेवी एक स्कूल में टीचर के रूप में कार्यरत थी। आत्महत्या के कारणों का पता नहीं चला है। पुलिस मौके पर पहुंची और जानकारी जुटा रही है। इस संबंध में अधिक जानकारी नहीं मिली है।

इसी क्रम में विधायक मेडिपल्ली सत्यम की पत्नी रूपादेवी आत्महत्या की खबर मिलते ही मंत्री पोन्नम प्रभाकर उनके निवास गये और परिजनों को सात्वना दी।

కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్య

హైదరాబాద్ : చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యే సతీమణి అయిన రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ లోని అల్వాల్‌ లోని పంచశీల కాలనీలోని తమ ఇంట్లో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. రూపాదేవి గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు.

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపా మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఎమ్మెల్యే దంపతుల మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆర్థిక కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X