Congress Bans Protests in Osmania University – KTR Exposes Rahul Gandhi & Congress’ Hypocrisy

Hyderabad: Bharat Rashtra Samithi (BRS) Working President K. Taraka Rama Rao (KTR) strongly condemned the Telangana Congress government’s decision to ban protests at Osmania University, calling it a direct attack on democracy. He questioned whether this was the “spirit of democracy” that Rahul Gandhi and the Congress had repeatedly spoken about while advocating for the right to protest.

“Is this the democratic right of protest that Rahul Gandhi and the Congress claimed to uphold? If Congress truly believed in democracy, why is it resorting to authoritarian measures to silence student voices?” KTR asked.

Slamming the Congress’ double standards, KTR reminded the public that the party, during its election campaign, had promised the right to protest as part of its ‘Seventh Guarantee.’ However, in just over a year, the same Congress government had betrayed that promise by imposing restrictions on student protests.

KTR also pointed out the repeated instances of BJP-led Union and state governments cracking down on student movements in universities across the country. He accused the Congress of following the same dictatorial approach in Telangana, proving that it was no different from the BJP when it came to suppressing dissent.

“Suppressing student voices is a clear symbol of dictatorship. The Congress government in Telangana is now revealing its true colors by curbing students’ fundamental right to protest. Osmania University, which played a crucial role in the Telangana movement, is now being turned into a prison under this oppressive rule,” he said.

He further criticized the government’s misplaced priorities, highlighting that instead of addressing serious issues like contaminated food in university hostels, where students recently found insects and even razor blades in their meals, the Congress government was focused on crushing student dissent.

KTR warned that the Congress government’s undemocratic actions would not go unchallenged and that students and people of Telangana would soon give a fitting response to its betrayal. He reaffirmed that BRS would stand by students and fight against any attempt to suppress their voices.

Also Read-

ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై మండిపడిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టింది.

ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్ లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదని అల్టిమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోంది. విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన ఇటీవలి సంఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.

అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయం. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X