बुरे काम का बुरा नतीजा : CM YS जगन मोहन रेड्डी का दमदार फैसला, चार विधायक निलंबित

हैदराबाद: आंध्र प्रदेश की राजनीति में एक अहम घटनाक्रम हुआ है। सत्तारूढ़ वाईएसआरसीपी के चार विधायकों को निलंबित कर दिया गया है। विपक्षी टीडीपी उम्मीदवार पंचुमर्ती अनुराधा ने एमएलसी के एमएलसी कोटे में जीत के लिए आवश्यक बहुमत नहीं होने के बावजूद 23 मतों से जीत हासिल की।

इससे साफ हो गया है कि सत्तारूढ़ वाईएसआरसीपी के विधायक क्रॉस वोटिंग किये गये हैं। इसी क्रम में वाईएसआरसीपी नेतृत्व ने शुक्रवार को पार्टी के चार विधायकों को निलंबित करने फैसला लिया है।

निलंबित विधायकों में उंडवल्ली श्रीदेवी, आनम रामानारायण रेड्डी, मेकापाटी चंद्रशेखर रेड्डी, कोटम रेड्डी श्रीधर रेड्डी विधायक शामिल हैं। आनम रामानारायण रेड्डी और कोटम रेड्डी श्रीधर रेड्डी हाल के दिनों में YSRCP नेतृत्व की आलोचना करते रहे हैं। उं[eवल्ली श्रीदेवी ने कहा कि उन्होंने क्रॉस वोटिंग में हिस्सा नहीं लिया।

उन्होंने कहा कि उन्होंने गुरुवार सुबह सीएम वाईएस जगन मोहन रेड्डी से मुलाकात की है। एक अन्य विधायक मेकापाटी चंद्रशेखर रेड्डी का फोन बंद बताया जा रहा है। मालूम हो कि वाईसीपी ने तमाम तरह की जानकारियां जुटाने के बाद ही आलाकमान ने इन चारों विधायकों को निलंबित कर दिया है।

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం, నలుగురు ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్‌

హైదరాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ది. అధికార వైసీపీకి చెందిన నాలుగు ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్‌ వేటు ప‌డింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ గెలుపొందేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజ‌యం సాధించారు.

దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తేలిపోయింది. తాజాగా శుక్ర‌వారం న‌లుగురు పార్టీ ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

మ్మెల్యేలుగా వేటు ప‌డిన వారిలో ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఉన్నారు. ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఇటీవ‌లి కాలంలో వైసీపీ అధినాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌చ్చారు. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు.

తాను గురువారం ఉద‌య‌మే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను క‌లిశాన‌ని చెప్పుకున్నారు. మ‌రో ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన‌ట్లు సమాచారం. అన్ని విధాల స‌మాచారం సేక‌రించిన త‌ర్వాత ఈ న‌లుగురు ఎమ్మెల్యేల‌పై వైసీపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింద‌ని తెలుస్తున్న‌ది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X