हैदराबाद: आंध्र प्रदेश विधानसभा सत्र इस महीने की 14 तारीख से शुरू होंगी। वाईएस जगन मोहन रेड्डी की सरकार 17 मार्च को बजट पेश करेगी। बजट 2 लाख 60 हजार करोड़ से ज्यादा होने की संभावना है। ऐसा लगता है कि बजट को इस तरह से तैयार किया जा रहा है कि प्रदेश के कल्याण के साथ-साथ कृषि, शिक्षा और चिकित्सा क्षेत्रों को भी प्राथमिकता दी जा सके। 2024 के चुनावों से पहले पेश किया जा रहा यह पूर्ण-स्तरीय बजट है। सभी की निगाहें धन के आवंटन पर हैं।
दूसरी ओर, मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी इस विधानसभा सत्र में प्रमुख मुद्दों पर घोषणा किये जाने की संभावना हैं। चार साल के शासन के दौरान जगन को तीन राजधानी, कल्याण और विशाखा ग्लोबल समिट के बारे में बोलने का मौका मिला है। बैठकों की शुरुआत 14 तारीख को राज्यपाल के अभिभाषण से होगी। उसके बाद बीएसी में कितने दिन सत्र को जारी रखना है, इस मसले पर फैसला लिया जाएगा। ऐसा लगता है कि सरकार इस महीने की 27 तारीख तक विधानसभा की बैठकें करने की योजना बना रही है।
మార్చి 17న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్
హైదరాబాద్ : ఈ నెల 14 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న జగన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2 లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. అందరి దృష్టి నిధుల కేటాయింపుపైనే ఉంది.
మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాలనలో మూడు రాజధానులు, సంక్షేమం, విశాఖ గ్లోబల్ సమిట్ వంటి ముఖ్యమైన జగన్ మాట్లాడే అవకాశం ఉంది. 14న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత బీఏసీలో ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. (ఏజెన్సీలు)