Hyderabad: International Association of Universities (IAU), UNESCO organized “Global Smart Education Conference-2025” on August 18–21 at Beijing Normal University, Changping Campus, China.
Prof. Ghanta Chakrapani, Vice Chancellor, BRAOU was attend the Global Smart Education Conference and deliver the keynote address at Opening Ceremony and Plenary Session on “Human-Artificial Intelligence Collaboration: Reshaping the Educational Ecosystem for the Future”.

Later, Prof Chakrapani also visit Institutional Site of International Association of Universities (IAU) to gave first-hand overview of digital innovations and AI is transforming the higher education landscape.
Also Read-
చైనా పర్యటనలో ప్రొ. చక్రపాణి, గ్లోబల్ స్మార్ట్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్-2025 లో కీలకోపన్యాసం
హైదరాబాద్ : ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ (IAU), యునెస్కో (UNESCO) చైనాలోని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ (BNU) చాంగ్‌పింగ్ క్యాంపస్‌లో 18–21, ఆగస్టు తేదీలలో జరుగుతున్న గ్లోబల్ స్మార్ట్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్-2025 ప్రారంభోత్సవ ప్లీనరీ సెషన్‌లో డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వరత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి పాల్గొని “మానవ- కృత్రిమ మేధస్సు సహకారం: భవిష్యత్తు కోసం విద్యా పర్యావరణ వ్యవస్థను పునర్నిర్మించడం” అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆయనను పలువురు అంతర్జాతీయ విద్యావేత్తలు అభినందించారు. వేదికపై ప్రత్యేకంగా ప్రొ. చక్రపాణి ని ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రొ. చక్రపాణి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్, ఇన్‌స్టిట్యూషనల్ సైట్‌ను కూడా సందర్శించి డిజిటల్ ఆవిష్కరణల గురించి ప్రత్యక్ష పరిశీలన రిపోర్ట్ ను ఆ సంస్థకు సమర్పించారు.
