दोनों तेलुगु राज्यों को एक और तूफान का खतरा, हाई अलर्ट

हैदराबाद: दोनों तेलुगु राज्यों के लिए एक और तूफान मुंह फाड़े खड़ा है। दोनों राज्यों में भारी बारिश से पहले ही जनजीवन अस्त-व्यस्त हो गया है। जनमाल का भारी नुकसान हुआ है। इसके असर से पूरी तरह उबरने से पहले ही मौसम विभाग ने एक और चेतावनी जारी कर दी।

चेतावनी केंद्र के अधिकारियों का अनुमान है कि इस महीने की 6 और 7 तारीख को उत्तरी बंगाल की खाड़ी में एक और निम्न दबाव बनने के संकेत मिल रहे हैं। इससे फिर से लोगों में चिंता शुरू हो गई।

चेतावनी दी गई है कि अभी भी बारिश का खतरा टला नहीं है। इस बारिश से आम लोगों को तमाम तरह की दिक्कतों का सामना करना पड़ रहा है। परिवहन व्यवस्था ठप हो गई है। बारिश और बाढ़ के कारण रेलवे ट्रैक क्षतिग्रस्त हो गए। राष्ट्रीय राजमार्गों पर बाढ़ का पानी बह रहा है। कई ट्रेनें रद्द कर दी गई हैं। कुछ को डायवर्ट कर दिया गया. कई लोग ट्रेन, बस या अन्य जगहों पर फंसे हुए हैं।

ऐसे समय में मौसम विभाग ने ऐलान किया है कि एक और तूफान का खतरा मंडरा रहा है। मौसम विज्ञान केंद्र का अनुमान है कि इस महीने की 6 और 7 तारीख को बंगाल की खाड़ी में एक और निम्न दबाव बनने की संभावना है।

Also Read-

రెండు తెలుగు రాష్ట్రాలకి మరో తుఫాను ముప్పు

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలకి మరో తుఫాను పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోనూ జన జీవనం అస్తవ్యస్తం అయింది. ప్రాణ నష్టం సంభవించింది. ఇంకా ఈ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది.

ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి ఆందోళన మొదలైంది.

ఇంకా వర్షం ముప్పు తొలగలేదనే హెచ్చరికలు ఉన్నాయి. ఈ వర్షాలతో సాధారణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బ తిన్నాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది. పలు రైళ్లు రద్దు చేసారు. మరి కొన్ని దారి మళ్లించారు. రైళ్లు, బస్సులు లేక వేరే ప్రాంతాల్లో అనేక మంది ఇరుక్కుపోయారు అనేక మంది.

ఇలాంటి సమయంలో మరో వైపు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X