BJP MP AND MINISTER Bandi Sanjay Kumar Personal Profile

BJP MP AND MINISTER Bandi Sanjay Kumar Personal Profile-

Name: Bandi Sanjay Kumar

Date of Birth: July 11, 1971

Parents: Late Shri B Narasayya (Father) – Smt B Shakuntala

Religion: Hindu

Caste: Munurkaapu (BC-D)

Wife: Smt Bandi Aparna (SBI Employee)

Children: Sai Bhagirath, Sai Sumukh

Current Responsibilities:

Member of Parliament for Karimnagar
National General Secretary, BJP

Past Responsibilities:

Self Volunteer in Rashtriya Swayamsevak Sangh since childhood.
City Convener, City Vice President, and State Delegate of Akhil Bharatiya Vidyarthi Parishad.
Director at Karimnagar Cooperative Bank for two terms (1994-1999; 1999-2003).
Election In-charge at BJP National Office, Delhi.
City Coordinator, City President, State Executive Member, State Vice President, National Executive Member, and National Coordinator for Bharatiya Janata Yuva Morcha, serving in Kerala and Tamil Nadu.
Vehicle In-charge for Suraj Rath Yatra led by Sri L.K. Advani.
First elected BJP Corporator from Division 48 of Karimnagar Municipal Corporation. Served as twice as corporater
President of BJP City Unit for two terms.
Contested as BJP candidate in 2014 Karimnagar Assembly elections, securing the second position with 52,000 votes.
Contested again in 2019 as BJP candidate for Karimnagar Lok Sabha constituency, winning with a massive majority of 96,009 votes, securing the first position among BJP candidates in the state.
Appointed as Member of Parliamentary Committee on OBC Welfare in 2019 (still in service).
Appointed as Member of Parliamentary Committee on Urban Development in 2019 (still in service).
Appointed as Member of Tobacco Board in 2019.
Appointed as Member of Minority Affairs State Level Committee in 2019.
Appointed as Member of Airports Authority of India, Begumpet Board in 2020 (still in service).
Appointed as Telangana State President of BJP in 2020.
Appointmented as National General Secretary in 2023 Elected as MP for the second term in 2024 with huge margin of 2.25 lakh votes.

—————————————–

బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్

పేరు: బండి సంజయ్ కుమార్

పుట్టిన తేదీ:11-7-1971

తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.
అక్క :శైలజ
అన్నలు : బండి శ్రవణ్ కుమార్
బండి సంపత్ కుమార్

భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)

పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
మతము: హిందువు

కులము: మున్నూరుకాపు (బి.సి-‘డి’)

ప్రస్తుత బాధ్యతలు:

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి.

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు.

గతంలో చేపట్టిన బాధ్యతలు:

బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..

ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్ గా..

బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా

భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ అధ్యక్షునిగా,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు. BJP రాష్ట్ర అధికార ప్రతినిధి గా కూడా పని చేశారు.

శ్రీ ఎల్.కె అద్వానీ గారు చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా..

కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా,రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ విజయం సాధించారు.

వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బిజెపి అధ్యక్షునిగా. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నాడు.

2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా,రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిల్చున్నారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి,టీఆరెస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.

2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకం,

2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకం,

2019 టొబాకో బోర్డు మెంబెర్ గా నియామకం,

2019 మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబెర్ గా నియామకం,

2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబెర్ గా నియామకం,

2020 బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం.

2023 BJP జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియామకం.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు.

2024 జాతీయ కిసాన్ మోర్చ ఇంఛార్జి గా నియామకం.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగాట ఓట్ల మెజారిటీతో గెలుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X