हैदराबाद : बॉर्डर-गावस्कर ट्रॉफी (बॉर्डर-गावस्कर ट्रॉफी) के तहत भारत और ऑस्ट्रेलिया (ऑस्ट्रेलिया) के बीच ब्रिस्बेन (ब्रिस्बेन) में खेला गया तीसरा टेस्ट ड्रॉ पर समाप्त हो गया है। मालूम हो कि ऑस्ट्रेलियाई टीम पहली पारी में 445 रन पर आउट हो गई थी। भारत ने पहली पारी में 260 रन बनाए। दूसरी पारी में ऑस्ट्रेलियाई टीम ने 89/7 पर पारी घोषित की। भारत ने 275 रनों का लक्ष्य रखा। भारत के लक्ष्य तक पहुंचने और आठ रन बनाने से पहले ही समय ख़त्म हो गया। पांच मैचों की टेस्ट सीरीज में दोनों टीमें 1-1 से बराबरी पर हैं इस मैच में ट्रैविस हेड को प्लेयर ऑफ द मैच चुना गया।
हालांकि यह मैच मानसिक रूप से भारत जीता है। आपको बता दें कि भारतीय टीम ने ब्रिस्बेन गाबा टेस्ट के शुरुआती 4 दिनों तक बैकफुट पर रहने के बाद 5वें दिन गजब की वापसी की है। उसने कड़कती बिजली और बारिश के बीच ऑस्ट्रेलिया बल्लेबाजों के हौसले पस्त करते हुए उसकी दूसरी पारी में धड़ाधड़ विकेट गिराए और 7वें विकेट के रूप में पैट कमिंस के आउट होने के कुछ देर बाद ऑस्ट्रेलिया ने पारी घोषित कर दी। उसने 7 विकेट पर 89 रन बनाए।
इस तरह भारत को जीत के लिए 275 रनों का लक्ष्य मिला है। हालांकि, ऑस्ट्रेलिया जानता है कि शाम के समय बारिश की अधिक संभावना है। मौसम विभाग की मानें तो 80-90% बारिश की संभावना जताई गई है। संभव है कि मैच पूरा न हो और साथ ही ऑस्ट्रेलिया यह भी जानता है कि ओवरकास्ट कंडीशन में 275 रनों का लक्ष्य 500 से कम नहीं है।
यह भी पढ़ें-
बारिश और कड़कती बिजली के कारण भारत और आस्ट्रेलिया के बीच तीसरे क्रिकेट टेस्ट के पांचवें दिन बुधवार को पहले सत्र में 24 गेंदें ही डाली जा सकी जिससे मैच ड्रॉ की ओर मुड़ता दिख रहा था। गाबा पर भारत की पहली पारी 260 रन पर खत्म होने के साथ ही खराब मौसम की चेतावनी डिजिटल स्कोरबोर्ड पर दिखाई गई। आकाश दीप (31) आउट होने वाले आखिरी बल्लेबाज रहे जो ट्रेविस हेड का शिकार हुए। उन्होंने जसप्रीत बुमराह (नाबाद 10) के साथ आखिरी विकेट के लिए 47 रन जोड़े। दोनों ने चौथे दिन भारत को फॉलोआन से बचाया था।
IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియా-భారత్ మూడో టెస్టు డ్రా
హైదరాబాద్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా బ్రిస్బేన్(Brisbane) వేదికగా భారత్, ఆస్ట్రేలియా(Australia) మధ్య జరుగుతోన్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్(India) 260 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 89/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్ ఎదుట 275 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ ఎనిమిది పరుగులు చేసేలోపు సమయం ముగిసింది. దీంతో టెస్టు డ్రా అయింది. మొత్తం ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమం చేశాయి. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ట్రావిస్ హెడ్ నిలిచారు.
ఇంతకు మందు డ్రా ఖాయమనుకుంటే భారత పేసర్లు చెలరేగి ఆస్ట్రేలియా భరతం పట్టారు. ఏడు వికెట్లు తీసి మ్యాచ్ ను ఫలితం దిశగా తీసుకెళ్లారు. లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 274 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
ఓవర్ నైట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 253 పరుగులతో చివరి రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరో 7 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాష్ దీప్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఆసీస్ బ్యాటర్లను కుదురుకోనీకుండా వికెట్లు తీశారు. ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు. (ఏజెన్సీలు)