हैदराबाद: पुलिस ने अत्तापुर पुलिस स्टेशन के अंतर्गत अकबर हिल्स कॉलोनी में जमीन पर कब्जा करने की कोशिश कर रहे है 9 लोगों के गिरोह को गिरफ्तार किया। पुलिस ने इनके पास घातक हथियार होने की सूचना पर अकबर हिल्स कॉलोनी में एक प्लॉट पर छापा मारा। गिरफ्तार लोगों के पास से पुलिस ने तीन चाकू, दो एयर पिस्टल, एक कुल्हाड़ी और कई दस्तावेज बरामद किये हैं।
पुलिस ने गिरफ्तार किए गए आरोपियों में से दो संदिग्धों की पहचान नरसिंघी पुलिस स्टेशन क्षेत्र के एमआरपीएस के नेता नरेंद्र के अपहरण में शामिल थे। पुलिस का मानना है कि गिरफ्तार किये गये लोग राउडीशीटर भी हो सकते हैं। घटना के संबंध में अभी पूरी जानकारी नहीं मिल पाई है।
यह भी पढ़ें-
స్థలం కబ్జాకు యత్నం, 9 మంది అరెస్టు
హైదరాబాద్ : అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ హిల్స్ కాలనీలో స్థలం కబ్జాకు యత్నంచిన 9 మంది వ్యక్తులను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్బర్ హిల్స్ కాలనీలోని ఒక ఒక ప్లాట్ లో మారణాయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అరెస్టు అయిన వ్యక్తుల వద్ద మూడు కత్తులు, రెండు ఎయిర్ పిస్టల్స్, ఒక గొడ్డలితో పాటు పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వ్యక్తులు రౌడీషీటర్లు కూడా అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)
