तेरा बहुत-बहुत शुक्रिया: तेलंगाना में अन्नपूर्णा भोजन केंद्र बनेंगे अब इंदिरा कैंटीन, 5 रुपये में भोजन और टिफिन भी मिलेगा

हैदराबाद: जीएचएमसी स्थायी समिति ने शहर में सिर्फ 5 रुपये में भोजन देकर गरीबों का पेट भरने वाले अन्नपूर्णा भोजन केंद्रों का नाम बदलने का अहम फैसला लिया है। स्थायी समिति ने अन्नपूर्णा केंद्रों का नाम बदलकर इंदिरा कैंटीन करने को मंजूरी दे दी है।

भोजन केंद्रों में अभी तक सिर्फ मध्याह्न भोजन परोसा जाता रहा है। अब से इंदिरा कैंटीन में 5 रुपये में भोजन के साथ नाश्ता (टिफिन) भी देने की तैयारी की जा रही है। इसी तरह, समिति ने भोजन केंद्रों के लिए स्थायी स्थानों और संरचनाओं के जीर्णोद्धार को भी मंजूरी दी है। जीएचएमसी स्थायी समिति ने शहर में शौचालयों के संचालन को भी भुगतान और उपयोग के आधार पर मंजूरी दी है।

Also Read-

ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు, ఇక నుంచి టిఫిన్ కూడా

హైదరాబాద్ : నగరంలో కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతూ పేదల కడుపు నింపుతున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు మార్చేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాలకు ఇందిర క్యాంటీన్లుగా పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

భోజన కేంద్రాలలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా భోజన కేంద్రాలకు పర్మనెంట్ ప్లేస్, నిర్మాణాల పునరుద్ధరణ కు కమిటీ ఆమోదం తెలిపింది. ఇక నగరంలో ఉన్న టాయిలెట్లను పే అండ్ యూజ్ పద్ధతిలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X