AP Elections 2024 : मंगलवार सुबह 8 बजे मतगणना शुरू, तब आएंगे विधानसभा और लोकसभा के रिजल्ट

[नोट – आंध्र प्रदेश के विधानसभा और लोकसभा चुनाव नतीजे के बारे में ताजा अपडेट तेलंगना समाचार में प्रकाशित किये जाएंगे। बार-बार देखिए और पढ़िए.]

हैदराबाद : आंध्र प्रदेश के मुख्य निर्वाचन अधिकारी मुकेश कुमार मीना ने बताया कि आंध्र प्रदेश में पोस्टल बैलेट वोटों की गिनती मंगलवार को सुबह 8 बजे शुरू होगी। ईवीएम वोटों की गिनती की प्रक्रिया सुबह 8.30 बजे से शुरू होगी।

सीईओ ने आगे बताया कि कल दोपहर 12 बजे से 1 बजे के बीच यह स्पष्ट हो जाएगा कि किस पार्टी को बहुमत है। उन्होंने कहा कि कोव्वुर और नरसापुरम विधायक सीटों के नतीजे पांच घंटे में आ जाएंगे।

हालांकि अमलापुरम लोकसभा में 27 राउंड हैं। इसलिए इसके नतीजे आने में 9 घंटे का समय लग सकता है। आरजेवाई और नरसापुरम के परिणाम 5 घंटे के भीतर उपलब्ध होंगे। उन्होंने कहा कि आंध्र प्रदेश में 1 जनवरी से 2 जून तक कुल 483.15 करोड़ रुपये जब्त किये गये हैं।

यह भी पढ़ें-

AP Elections 2024- మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు : ముఖేష్ కుమార్ మీనా

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు.

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఏ పార్టీకి మెజారిటీ అనే దానిపై స్పష్టత వస్తుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కొవ్వూరు, నరసాపురం ఎమ్మెల్యే స్థానాలకు 5 గంటల్లో ఫలితాలు వెలువడతాయన్నారు.

అమలాపురం లోక్‌సభకు 27 రౌండ్లు ఉండటంతో రిజల్ట్స్‌కు 9 గంటల టైం పడుతుందన్నారు. ఆర్‌జేవై, నరసాపురం స్థానాలకు 5గంటల్లో ఫలితాలు వస్తాయని చెప్పారు. ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం 483.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X