हैदराबाद: एसएलबीसी सुरंग में 22 फरवरी को बड़ी दुर्घटना घटी है। सुरंग में 8 सदस्य फंस गए। इस घटना को घटित हुए 9 दिन हो गये हैं। हालाँकि, बचावकर्मियों को सुरंग के अंदर दुर्घटना स्थल तक पहुंचने में लगभग 5 दिन लग गए। इससे राहत प्रयासों में भारी व्यवधान उत्पन्न हुआ। भूस्खलन के कारण सुरंग के अंदर बोरिंग मशीन के कई जगह से हिस्से टूट गए।
इसी बीच अधिकारी, एनडीआरएफ, सेना और रैट होल कर्मियों ने पुष्टि की कि अंदर मौजूद लोगों के बचने की कोई संभावना नहीं है। परिणामस्वरूप, अधिकारियों ने ढहे हुए टीलों के नीचे लोगों को खोजने के लिए विशेष डिटेक्टर लगाए है। परिणामस्वरूप, शनिवार शाम को उस क्षेत्र में खुदाई की गई जहां अवशेष पाए गए थे। इसके साथ ही एसएलबीसी सुरंग में जीपीआर मार्किंग वाले क्षेत्र में कल से ही तेजी से खुदाई जारी है।
हालाँकि, जीपीआर मिशन ने 2 मीटर की गहराई पर 4 शवों की पहचान की। इसलिए पहले उस क्षेत्र में खुदाई की जा रही है। बचाव दल अगले कुछ घंटों में 4 शव बरामद कर लेगा। इसके साथ ही सुरंग के बाहर फोरेंसिक और मेडिकल टीमों ने मृतकों को उनके पैतृक गांवों तक पहुंचाने के लिए एंबुलेंस भी तैयार रखी है।
7 मीटर की गहराई पर 4 और शव मिले
इस बीच, एनडीआरएफ कर्मियों ने कहा है कि एक अन्य स्थान पर 7 मीटर की गहराई पर चार और शव मिले हैं, लेकिन उन्हें निकालना असंभव है। इससे फिलहाल चार और शवों की बरामदगी संदिग्ध हो गई है। इस बीच, चूंकि इस सुरंग हादसे में फंसे लोग बिहार और पंजाब के हैं। इसलिए उनके परिवार के सदस्य पिछले चार दिनों से सुरंग के बाहर इंतजार कर रहे हैं। अब ये लोग अपने प्रियजनों को जीवित देखने की उम्मीद खो चुके हैं। अब वे वहां के अधिकारियों से कम से कम दाह संस्कार के लिए शव उपलब्ध कराने की गुहार लगा रहे हैं।
यह भी पढ़ें-
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
హైదరాబాద్ : ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ లో ప్రమాదం జరిగి. 8 మంది సిబ్బంది సొరంగంలో చిక్కుకొని పోయారు. ఈ ఘటన జరిగి నేటికి 9 రోజులు అవుతుంది. అయితే టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బందికి దాదాపు 5 రోజులు సమయం పట్టింది. దీంతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. టన్నెల్ లోపల బోరింగ్ మిషన్ పై కొండచరియలు భారీగా పడిపోవడంతో మిషన్ భాగాలు ఎక్కడికక్కడ విరిగిపోయాయి.
దీంతో అందులో ఉన్న వారు బ్రతికే అవకాశం లేదని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ర్యాట్ హోల్ సిబ్బంది నిర్ధారించుకున్నారు. దీంతో కూలిపోయిన మట్టిదిబ్బల కింద ఉన్న వారిని కనిపెట్టేందుకు అధికారులు ప్రత్యేకమైన డిటెక్టర్‌లను తీసుకొచ్చారు. దీంతో శనివారం సాయంత్రం అనవాళ్లు లభించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. దీంతో SLBC టన్నెల్‌లో జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో నిన్నటి నుంచి తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి.
అయితే జీపీఆర్ మిషన్ 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో మొదట ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. దింతో మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలు రెస్క్యూ టీమ్ వెలికితీయనుంది. దీంతో టన్నెల్ బయట ఫోరెన్సిక్, వైద్య బృందాలు మృతులను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు.
7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలు
ఇదిలా ఉంటే మరో చోట 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలు గుర్తించగా ఆ 4 మృతదేహాలను బయటకు తీయడం అసాధ్యం అని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. దీంతో మరో నాలుగు మృతదేహాల వెలికితీతపై ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారు బీహార్, పంజాబ్ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులు గత నాలుగు రోజులు టన్నెల్ బయటనే వేచి ఉన్నారు. తమ వారిని ప్రణాలతో చూస్తామనే ఆశలు కోల్పోయిన వారు.. కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికి మృతదేహాలను అయిన ఇప్పించాలని అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. (ఏజెన్సీలు)
Accident In SLBC Tunnel
Hyderabad: A major accident occurred in the SLBC tunnel on February 22, trapping 8 people inside. Even after 9 days of the incident, rescue operations are still underway, but landslides have damaged several parts of the boring machine, causing delays in the relief efforts.
Officials have confirmed that there is no chance of survival for those trapped, and special detectors have been installed to locate people under the debris. Excavation was carried out in the area where remains were found on Saturday evening, and rapid excavation is ongoing in the SLBC tunnel’s GPR marking area.
The GPR mission has identified 4 bodies at a depth of 2 meters, and the rescue team is expected to recover 4 bodies within the next few hours. Forensic and medical teams outside the tunnel have ambulances ready to transport the deceased to their native villages.
Meanwhile, NDRF personnel said that four more bodies were found at a depth of 7 meters at another location, but it is impossible to retrieve them. The trapped individuals are from Bihar and Punjab, and their family members have been waiting outside the tunnel for the past four days. Having lost hope of seeing their loved ones alive, they are now appealing to the authorities to at least provide the bodies for cremation.