हैदराबाद : उत्तर प्रदेश के सीतापुर जिले के सांडा प्राथमिक स्वास्थ्य केंद्र पर सोमवार को एक महिला ने अद्भुत बच्चे को जन्म दिया। बच्चे के चार हाथ चार पैर हैं और दो मुंह है। ऐसे अद्भुत बच्चे को देखने के लिए लोग आ रहे थे। सुबह 10 बजे बच्चे की मौत हो गई।
सकरन थाना क्षेत्र के किरतापुर गांव के कोरियनपुरवा पूनम रमा देवी (40) के रविवार देर रात प्रसव पीड़ा हुई। उन्हें पीएचसी रेवान में भर्ती कराया गया। सुबह करीब 5 बजे महिला ने इस अद्भुत बच्चे को जन्म दिया। इस बच्चे को देखने के लिए गांव से बड़ी संख्या में लोग आने लगे। हालांकि, बच्चे ने करीब 5 घंटे बाद सुबह 10 बजे दम तोड़ दिया।
पूनम के पति रामफल ने बताया कि पत्नी ने एक अद्भुत बालक को जन्म दिया था। बालक का पूरा शरीर एक दूसरे शरीर से जुड़ा था। एक शरीर विकसित तो दूसरा अविकसित था। उसके चार हाथ और चार पैर भी थे। बच्चे को देखकर सीएचसी की कुछ महिलाएं भयभीत होने लगीं तो उसे लेकर बाहर आ गया। हालांकि, इस बच्चे ने पांच घंटे बाद दम तोड़ दिया है।
Also Read-
ఉత్తరప్రదేశ్ లో నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన మగబిడ్డ
హైదరాబాద్ : నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జన్మించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలకు పూణమ్ అనే మహిళ కాన్పు కోసం వచ్చింది.
ఆ పీహెచ్‌సీలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజ్ కుమారి ఆమెకు పురుడు పోయగా మగబిడ్డ జన్మించాడు. కానీ ఆ మగబిడ్డను చూసిన నర్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైంది. ఆ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి. ఇది తెలిసిన చుట్టు ప్రక్కల గ్రామాల జనం ఈ వింత శిశువును చూసేందుకు బారులు తీరారు.
దీనిపై రాజ్ కుమారి మాట్లాడుతూ.. పూణమ్, రాంపాల్ అనే దంపతులు కాన్పు కోసం పీహెచ్‌సీ కి వచ్చారని, ఆమెకు డెలివరీ అయ్యాక మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు ముఖాలు ఉన్నాయని తెలిపింది. ఒక్క సారిగా ఈ వింత శిశువును చూడటంతో ఆ తల్లి దండ్రులు భయాందోళనకు గురయ్యారని చెప్పింది. సిహెచ్‌సిలోని కొంతమంది మహిళలు పిల్లవాడిని చూసి భయపడ్డా రు, అతను పాపాతో బయటకు వచ్చాడు. అయితే ఐదు గంటలకే చిన్నారి మృతి చెందింది. (ఏజెన్సీలు)