Fire Accident: नल्लामाला जंगल में लगी भीषण आग, मंत्री कोंडा सुरेखा ने दी यह प्रतिक्रिया

हैदराबाद: नागरकर्नूल जिले के नल्लामाला जंगल में भीषण आग लगी है। यह आग अम्राबाद मंडल के दोमलपेंटा रेंज में आग लगी है। यह आग कोल्लमपेंटा, कोम्मनपेंटा, पल्लेबैलु और नक्कर्लापेंटा तक फैल गई है। अधिकारियों का अनुमान है कि 50 हेक्टेयर जंगल जल गया है।

इस आग पर वन मंत्री कोंडा सुरेखा ने इस अप्रत्याशित आग पर प्रतिक्रिया दी है। मंत्री ने अधिकारियों को सुझाव दिया कि दुर्घटना का ब्योरा ले लिया गया है। इस संदर्भ में मंत्री अधिकारियों को कई प्रमुख सुझाव दिये है। जंगलों में आग को फैलने से रोकने के लिए एहतियाती कदम उठाने की सलाह दी है। इसके चलते वन विभाग के अधिकारी नल्लामाला वन क्षेत्र में जंगली जानवरों को किसी भी खतरे को रोकने के लिए सावधानी बरत रहे हैं।

నల్లమల ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం, స్పందించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: నాగర్‌కర్నూలు (తెలంగాణ) జిల్లాలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్‌ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

తాజాగా ఈ అనుకోని అగ్నిప్రమాదంపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X