T20 World Cup 2026 Final : सबसे ज़्यादा लोग देखे जाने का रिकॉर्ड, पुरस्कार राशि से भी मालामाल होंगे खिलाड़ी

हैदराबाद : टीम इंडिया आईसीसी टी20 वर्ल्ड कप 2026 की विजेता बन गई। अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में न्यूज़ीलैंड के खिलाफ़ फ़ाइनल मैच में इंडिया ने 96 रन के बड़े अंतर से जीत हासिल की। ​​टीम इंडिया ने लगातार दूसरी बार और कुल मिलाकर तीसरी बार T20 वर्ल्ड कप जीता है। हालांकि, इस फ़ाइनल मैच ने एक रिकॉर्ड स्थापित किया है। व्यूज़ के मामले में यह सबसे ज़्यादा देखा गया मैच बन गया।

जियोहॉटस्टार ने बताया कि मैच को 82.1 करोड़ लोगों ने देखा हैं। मैच शुरू होने से पहले पॉप सिंगर रिकी मार्टिन की परफ़ॉर्मेंस के दौरान 2.1 करोड़ दर्शक थे, टॉस होने तक ये 4.2 करोड़ हो गए। न्यूज़ीलैंड का आखिरी विकेट गिरने पर 74.5 मिलियन लोगों ने मैच देखा और टीम इंडिया के सेलिब्रेशन के दौरान यह संख्या बढ़कर 8.21 करोड़ हो गई। यह पहली बार है जब इतने सारे दर्शकों ने जियोहॉटस्टार पर आईसीसी वर्ल्ड कप फ़ाइनल देखा है। इंडिया और ऑस्ट्रेलिया के बीच 2023 ओडीआई वर्ल्ड कप फ़ाइनल को 5.9 करोड़ लोगों ने देखा था। 2024 टी20 वर्ल्ड कप फाइनल को 5.3 करोड़ व्यूज़ मिले थे।

ये हैं पुरस्कार राशि

इसी क्रम में न्यूज़ीलैंड पर भारत की ऐतिहासिक जीत ने न सिर्फ़ देश का गौरव बढ़ाया है, बल्कि खिलाड़ियों को भी भारी कैश प्राइज़ मिले और मिलने वाले हैं। आईसीसी टी20 वर्ल्ड कप 2026 के लिए रिकॉर्ड तोड़ प्राइज़ मनी की घोषणा की है। इस टूर्नामेंट में विनर्स और रनर्स-अप्स को मिलने वाले रिवॉर्ड्स की डिटेल्स इस प्रकार हैं-

वर्ल्ड कप जीतने वाली भारतीय टीम को आईसीसी से लगभग $2.45 मिलियन यानी लगभग 20.5 करोड़ रुपये मिलेंगे। यह टी20 वर्ल्ड कप के इतिहास में किसी विनर को मिली सबसे ज़्यादा रकम है। रनर्स-अप न्यूज़ीलैंड टीम को $1.28 मिलियन यानी लगभग 10.7 करोड़ रुपये मिलेंगे। सेमी-फ़ाइनलिस्ट और सुपर-8 स्टेज में पहुँचने वाली टीमों को भी $11.25 मिलियन के कुल प्राइज़ पूल में से शेयर मिलेंगे।

आईसीसी की ओर से दिये जाने वाली प्राइज़ मनी एक बात है तो दुनिया के सबसे अमीर क्रिकेट बोर्ड बीसीसीआई की ओर से दिये जाने वाली बोनस राशि दूसरी बात है। पिछली बार इंडिया ने 2024 में जीता था, तो उसने 125 करोड़ अनाउंस किए था, तो इस बार भी बीसीसी टीम मेंबर्स, कोचिंग स्टाफ और सिलेक्टर्स के लिए लगभग ₹100 करोड़ से ₹150 करोड़ के बड़े कैश प्राइज़ का अनाउंसमेंट कर सकता है। यह रिवॉर्ड प्लेयर्स के एक्स्ट्राऑर्डिनरी टैलेंट को पहचान के रूप में दिया जाएगा।

इसके अलावा, प्लेयर्स के राज्य सरकार भी कैश प्राइज़ अनाउंस कर सकते हैं। साथ ही, इस जीत से प्लेयर्स की ब्रांड वैल्यू बहुत बढ़ जाएगी। इससे फ्यूचर में एंडोर्समेंट्स के ज़रिए और भी करोड़ों की इनकम मिलेगी।

यह भी पढ़ें-

అత్యధిక మంది చూసిన మ్యాచ్‌

హైదరాబాద్ : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. వరుసగా రెండో సారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడింది. అయితే ఈ ఫైనల్ పోరు రికార్డులను కొల్లగొట్టింది. వ్యూస్ పరంగా అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత సాధించింది.

82.1 కోట్లమంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాప్ సింగర్ రికీ మార్టిన్ ప్రదర్శన సమయంలో 2.1 కోట్లుగా ఉన్న వీక్షకులు టాస్ వేసే సమయానికి 4.2 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడే సమయానికి 74.5 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించగా టీమిండియా సెలబ్రేషన్స్ సమయానికి ఆ సంఖ్య 82.1 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. జియో హాట్‌స్టార్‌లో ఓ ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌ను ఇంత మంది వీక్షకులు చూడటం ఇదే తొలిసారి. 2023లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను 5.9 కోట్ల మంది వీక్షించారు. ఇక 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు 5.3 కోట్ల వ్యూస్ వచ్చాయి.  

ప్రైజ్ మనీ

న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం జట్టుకు కేవలం కీర్తిని మాత్రమే కాకుండా, ఆటగాళ్లకు భారీ స్థాయిలో నగదు బహుమతులను కూడా తెచ్చిపెట్టింది. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ (ICC) గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ టోర్నీలో విన్నర్స్ కు రన్నర్స్ కు అందే రివార్డుల వివరాలు..

వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ నుండి సుమారు 2.45 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 20.5 కోట్లు అందుతాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక విజేతకు అందుతున్న అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.28 మిలియన్ డాలర్లు అనగా సుమారు రూ.10.7 కోట్లు లభిస్తాయి. మొత్తం 11.25 మిలియన్ డాలర్ల ప్రైజ్ పూల్ నుండి సెమీఫైనలిస్టులు, సూపర్-8 దశకు చేరుకున్న జట్లకు కూడా వాటాలు దక్కుతాయి.

ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ ఒక ఎత్తు అయితే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ప్రకటించే బోనస్ మరో ఎత్తు. గతంలో 2024లో భారత్ గెలిచినప్పుడు రూ.125 కోట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఈసారి కూడా జట్టు సభ్యులు, కోచింగ్ స్టాఫ్ మరియు సెలెక్టర్ల కోసం బీసీసీఐ సుమారు ₹100 కోట్ల నుండి ₹150 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించే అవకాశం ఉంది. ఆటగాళ్ల అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ రివార్డును అందజేస్తారు.

వీటితో పాటు, ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతంగా నగదు బహుమతులు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ విజయంతో ఆటగాళ్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోనుంది. దీనివల్ల భవిష్యత్తులో వారికి లభించే ఎండార్స్‌మెంట్ల ద్వారా మరిన్ని కోట్లు ఆదాయం సమకూరుతుంది.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X