T20 World Cup 2026: आखिरी मैच में ओमान पर ऑस्ट्रेलिया की बड़ी जीत, एडम ज़म्पा ने लिये चार विकेट ఆస్ట్రేలియా భారీ విజయం

हैदराबाद : T20 वर्ल्ड कप 2026 का आखिरी मैच पूर्व चैंपियन ऑस्ट्रेलिया ने जीत के साथ खत्म किया। लीग स्टेज में ही मेगा टूर्नामेंट से बाहर होने वाली ऑस्ट्रेलियाई टीम ने 20 फरवरी को ग्रुप सी के हिस्से के तौर पर ओमान के खिलाफ खेले गये मैच में 9 विकेट से बड़ी जीत हासिल की। ​​श्रीलंका के पल्लेकेले स्टेडियम में हुए टूर्नामेंट के आखिरी मैच में ऑस्ट्रेलिया ने टीम ओमान के खिलाफ बड़ी जीत दर्ज की। टीम ने बैटिंग और बॉलिंग में तहलका मचा दिया।

इस मैच में पहले बैटिंग करते हुए ओमान की टीम ने 16.2 ओवर में सिर्फ 104 रन पर ऑल आउट हो गई। वसीम अली (32), जतिंदर सिंह (17), करण सोनोवाल (12) और हम्माद मिर्जा (16) ही डबल फिगर में स्कोर करने वाले चार खिलाड़ी रहे। बाकी सभी बैट्समैन सिंगल डिजिट तक ही सीमित रहे।

यह भी पढ़ें-

ऑस्ट्रेलिया के स्टार स्पिनर एडम ज़म्पा ने 4 विकेट लेकर ओमान की बैटिंग ऑर्डर को तहस-नहस कर दिया। मैक्सवेल और बार्टलेट ने दो-दो विकेट लिए। स्टोइनिस और एलिस ने एक-एक विकेट लिया। 105 रन के छोटे से टारगेट का पीछा करते हुए ऑस्ट्रेलिया ने सिर्फ़ 9.4 ओवर में टारगेट हासिल कर लिया।

कप्तान मिशेल मार्श (66) ने हाफ सेंचुरी बनाई। ट्रैविस हेड (19 गेंदों पर 32) शानदार पारी खेलकर आउट हुए। कप्तान मार्श ने इंग्लिस (12) के साथ मिलकर ऑस्ट्रेलिया को जीत दिलाई, जो हेडर पर आउट हुए। ऑस्ट्रेलियाई टीम ने टूर्नामेंट के लीग स्टेज में अपने घर में मिली हार से उबरते हुए युवा ओमान के खिलाफ आखिरी मैच खेला।

यह भी पढ़ें-

వరల్డ్ కప్ చివరి మ్యాచ్‎లో ఆస్ట్రేలియా భారీ విజయం

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‎ 2026 చివరి మ్యాచ్‎ ను మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. లీగ్ దశలోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆసీస్.. గ్రూప్ సీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) ఒమన్‎తో జరిగిన నామామాత్రపు మ్యాచులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన టోర్నీ చివరి మ్యాచులో పసికూన ఒమన్‎పై కంగారులు ప్రతాపం చూపించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విధ్వంసం సృష్టించారు.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వసీం అలీ (32), జతీంధర్ సింగ్ (17), కరణ్ సోనావాలే (12), హమ్మద్ మీర్జా (16) నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‎కే పరిమితమయ్యారు.

ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో ఒమన్‎ బ్యాటింగ్ ఆర్డర్‎ను కుప్పకూల్చాడు. మ్యాక్స్‎వెల్, బార్ట్‎లెట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టోయినిస్, ఎల్లిస్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా కేవలం 9.4 ఓవర్లలోనే టార్గెట్‎ను ఊదిపడేసింది.

కెప్టెన్ మిచెల్ మార్ష్ (66) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 32) ధనాధన్ ఇన్సింగ్స్ ఆడి ఔట్ అయ్యాడు. హెడ్ ఔటైన ఇంగ్లీస్ (12)తో కలిసి కెప్టెన్ మార్ష్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. టోర్నీ నుంచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన బాధను పసికూన ఒమన్ చివరి మ్యాచులో తీర్చుకుంది ఆసీస్. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X