हैदराबाद : आई-बोम्मा के मैनेजर आई बोम्मा रवि (iBomma Ravi) को हैदराबाद साइबर क्राइम पुलिस एक बार फिर पूछताछ के लिए हिरासत में लेगी। खबर है कि पुलिस इस जांच के दौरान रवि से कई अहम बातें निकलवाने की कोशिश करगी। नामपल्ली कोर्ट ने ई बोम्मा रवि को चार मामलों में 12 दिनों की हिरासत की इजाज़त दी है।
पुलिस गुरुवार से रवि से पूछताछ करेगी। खबर है कि नामपल्ली कोर्ट ने आदेश दिया है कि हर मामले में आरोपी से तीन दिन पूछताछ की जाए। इसी क्रम में साइबर क्राइम पुलिस चंचलगुडा जेल में बंद रवि को आज सुबह 10 बजे हिरासत में लेगी। साइबर क्राइम पुलिस पहले ही 8 दिनों की कस्टडी में रवि से दो बार पूछताछ कर चुकी है। साइबर क्राइम पुलिस ने रवि के खिलाफ कुल पांच मामले दर्ज किए हैं।
यह भी पढ़ें-
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ
హైదరాబాద్ : ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవికి (iBomma Ravi) మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను రవి నుంచి రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
यह भी पढ़ें-
గురువారం నుంచి రవిని విచారించనున్నారు పోలీసులు. ఒక్కో కేసులో మూడు రోజుల పాటు విచారించాలని నాంపల్లి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడా జైల్లో ఉన్న రవిని ఈరోజు 10 గంటలకు కస్టడీలోకి తీసుకొనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిని ఇప్పటికే 8 రోజులపాటు రెండుసార్లు కస్టడీలో విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. (ఏజెన్సీలు)
