Sarpanch Election : ये हैं तीसरे फेज में जीतने वाले सरपंच उम्मीदवार మూడో ఫేజ్ లో కూడా హస్తం హవా

हैदराबाद : तेलंगाना में पंचायत चुनाव के तीसरे फेज की काउंटिंग जारी है। बुधवार को दोपहर 1 बजे पोलिंग खत्म हो गई। हालांकि वोटों की गिनती दोपहर 2 बजे शुरू हुई। सबसे पहले अधिकारियों ने बैलेट वोटों की गिनती की। फिर, उन्होंने वार्ड मेंबर और सरपंच के वोटों की गिनती कर रहे हैं। नतीजे तुरंत घोषित कर रहे हैं। तीसरे फेज में भी रूलिंग पार्टी का दबदबा है। कांग्रेस के समर्थक उम्मीदवार ज़्यादातर गांवों में जीत रहे हैं।

థర్డ్ ఫేజ్ లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

హైదరాబాద్ : తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, సర్పంచి ఓట్లను లెక్కించి వెంటనే ఫలితాలను ప్రకటిస్తున్నారు. మూడో ఫేజ్ లో కూడా అధికార పార్టీ హస్తం హవా కొనసాగుతోంది. మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. (ఏజెన్సీలు)

Also Read-

తెలంగాణలో గెలిచిన సర్చంచ్ అభ్యర్థులు వీరే

ఉమ్మడి వరంగల్ జిల్లా(564 గ్రామ పంచాయతీలు)

కాంగ్రెస్ -49
బీఆర్ ఎస్-19
బీజేపీ -00
ఇండిపెండెంట్లు- 13

వరంగల్ జిల్లా( 109 సర్పంచ్ స్థానాలకుగాను )

కాంగ్రెస్- 10
బీఆర్ ఎస్-01
బీజేపీ-00
ఇండిపెండెంట్లు-01

హనుమకొండ జిల్లా( 68 సర్పంచ్ స్థానాలకు గాను)

కాంగ్రెస్ -04
బీఆర్ఎస్-03
బీజేపీ -00
ఇండిపెండెంట్లు -06

జనగామ జిల్లా(91 సర్పంచ్ స్థానాలకుగాను)

కాంగ్రెస్ -06
బీఆర్ ఎస్ -05
బీజేపీ -00
ఇండిపెండెంట్లు-00

మహబూబాబాద్ జిల్లా (168 సర్పంచ్ స్థానాలకు గాను)

కాంగ్రెస్ -18
బీఆర్ఎస్ -05
బీజేపీ -00
ఇండిపెండెంట్లు-00

జయశంకర్ భూపాలపల్లి జిల్లా(82 సర్పంచ్ స్థానాలకుగాను )

కాంగ్రెస్ -09
బీఆర్ఎస్ -03
బీజేపీ -00
ఇండిపెండెట్లు-03

ములుగు జిల్లా (46 సర్పంచ్ స్థానాలకు గాను)

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -01
బీజేపీ -00
ఇండిపెండెంట్లు -01

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కాంగ్రెస్ -05
బీఆర్ ఎస్ -02
బీజేపీ-00
ఇండిపెండెంట్లు -00

జూలూరుపాడు మండలం నలబండబొడు సర్పంచ్ గా గడిగ సింధు 1 ఓటుతో గెలుపు (బీఆర్ఎస్)
జూలూరుపాడు మండలం చింతల తండా సర్పంచ్ ధర్మ సోత్ పద్మ(కాంగ్రెస్) 140 ఓట్ల మెజార్టీతో గెలుపు
సుజాతనగర్ మండలం మాలబంజర సర్పంచ్ గా నాగలక్ష్మి గెలుపు (కాంగ్రెస్)

జూలూరుపాడు మండలం బోజ్యేతండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా భూక్య ద్వాళి గెలుపు ( కాంగ్రెస్ రెబల్ )
జూలూరుపాడు గాంధీనగర్ గ్రామ సర్పంచ్ గా మంగులాల్ 3 ఓట్లతో గెలుపు (కాంగ్రెస్ )
టేకులపల్లి మండలం చుక్కలబోడు సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు

కల్లూరు మండలం ఓబుల్ రావ్ బంజార గ్రామ సర్పంచ్ గా మాలోత్ అనురాధ 497ఓట్లు మెజారిటీతో గెలుపు(కాంగ్రెస్)
కరీంనగర్ జిల్లా

కాంగ్రెస్ -00
బీఆర్ ఎస్ -01
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 00

జమ్మికుంట మండలం శంభునిపల్లి సర్పంచిగా రాసపల్లి కోమల గెలుపు(బీఆర్ ఎస్ )
మెదక్ జిల్లా

కాంగ్రెస్ -03
బీఆర్ ఎస్ -02
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 00

కౌడిపల్లి మండలంలో మూడు గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు
శివంపేట, చిలిపిచేడ్ మండల్లాల్లో ఇద్దరు బీఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు
మహబూబ్ నగర్ జిల్లా

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -00
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 00

జడ్చర్ల మండలం పెద్ద తండా లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు
జడ్చర్ల మండలం నెలబండ తండాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -00
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 01

మల్హర్ మండలం మల్లంపల్లి గ్రామ సర్పంచ్ గా జాడి రాములు గెలుపు (స్వతంత్రం)
ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా అభ్యునవేణి లింగస్వామి గెలుపు (కాంగ్రెస్)

మహాముత్తారం మండలం ప్రేమ్ నగర్ గ్రామ సర్పంచ్ గా జాటోత్ రాజ్ నాయక్ గెలుపు(కాంగ్రెస్)
పెద్దపల్లి జిల్లా

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -00
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 00

సుల్తానాబాద్ మండలం నర్సయ్య పల్లె సర్పంచ్ జూపల్లి తిరుమల్ రావు గెలుపు(కాంగ్రెస్ )
ఓదెల మండలం లంబాడి తండ సర్పంచ్ గా నిమ్మా నాయక్ గెలుపు(కాంగ్రెస్ )
యాదాద్రి భువనగిరి జిల్లా

కాంగ్రెస్ -00
బీఆర్ ఎస్ -01
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 00

మోటకొండూరు మండలం అబిద్ నగర్ గ్రామ సర్పంచ్ గా నాయిని అమరావతి గెలుపు(బీఆర్ ఎస్)
నల్గొండ జిల్లా

కాంగ్రెస్ -01
బీఆర్ ఎస్ -01
బీజేపీ-00
ఇండిపెండెంట్లు 00

నేరేడుగొమ్ము మండలం కేతేపల్లి సర్పంచ్ గా విజయ గెలుపు(బీఆర్ ఎస్ )
నేరేడుగొమ్ము మండలం చిన్న మునిగల్ సర్పచ్ గా ఇస్లావత్ వెంకటేశ్వర్లు గెలుపు(కాంగ్రెస్ )
ఆదిలాబాద్ జిల్లా

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -04
బీఆర్ ఎస్-00
ఇండిపెండెంట్లు -01

బజార్ హత్నూర్ మండలం భూర్ఖపల్లి సర్పంచ్ గా మహేందర్ విజయం ( బీఆర్ఎస్)
బజార్ హత్నూర్ ఎస్పూర్ సర్పంచిగా మడవి కైలాస్ గెలుపు(బీఆర్ఎస్)
బజరాత్నూర్ మండలం దిగ్నూర్ సర్పంచ్ గా మురళి విజయం (బీఆర్ఎస్)
బజరాత్నూర్ మండలం గేర్జాయి సర్పంచ్ గా అరవింద్ గెలుపు (ఇండిపెండెంట్)

గుడిహత్నూర్ మండలం ముత్నూర్ తండా సర్పంచ్ గా రెండు ఓట్ల మెజార్టీతో జాదవ్ రాంజీ గెలుపు(బీఆర్ ఎస్)

తలమడుగు మండలం ఉమ్రి గ్రామ సర్పంచ్ గా మేస్రం‌ సావిత్రి బాయి గెలుపు( కాంగ్రెస్)
పల్లి (కే) గ్రామ సర్పంచ్ గా లక్ష్మి గెలుపు (కాంగ్రెస్)
సిద్దిపేట జిల్లా

కాంగ్రెస్ –02
బీఆర్ ఎస్ -00
ఇండిపెండెంట్లు -00

అక్కన్నపేట మండలం పెద్ద తండా సర్పంచ్ గా గుగులోతు తిరుపతి గెలుపు(కాంగ్రెస్ )
అక్కన్నపేట మండలం బొడిగపల్లి సర్పంచిగా (కాంగ్రెస్ పార్టీ బలపరిచిన) పిట్టల వినోద్ గెలుపు
జగిత్యాల జిల్లా

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -00
బీజేపీ-00
ఇండిపెండెంట్లు -01

పెగడపల్లి మండలం నరసింహునిపేట సర్పంచ్ గా సంధి రాజమని గెలుపు(కాంగ్రెస్ )

ధర్మపురి మండలం ఆక్సయి పల్లె గ్రామ సర్పంచ్ గా ఎదుల మహేష్ గెలుపు( కాంగ్రెస్)
బుగ్గారం మండలం లోని చందయ్య పల్లె గ్రామ సర్పంచ్ గా గాదె మహేష్ 131 ఓట్లతో గెలుపు(స్వతంత్ర అభ్యర్థి)
ములుగు జిల్లా

బీఆర్ ఎస్ -01
కాంగ్రెస్ -01
బీజేపీ -00

వరంగల్ జిల్లా

కాంగ్రెస్ -07
బీఆర్ ఎస్ -01
బీజేపీ -00
ఇతరులు-00

జనగామ జిల్లా

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్ -02
బీజేపీ-00
ఇండిపెండెంట్లు -00

భూపాలపల్లి జిల్లా

కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్-01
బీజేపీ -00
ఇతరులు -02

రాజన్న సిరిసిల్ల జిల్లా

కాంగ్రెస్ -00
బీఆర్ ఎస్ -05
బీజేపీ -02
ఇండిపెండెంట్లు -04

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతురెడ్డి పల్లి సర్పంచ్ గా మౌనిక (బిజెపి)గెలుపు

జై సేవాలాల్ తండా గ్రామ సర్పంచ్ గా భూక్య రజిత గెలుపు(స్వతంత్ర)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామ సర్పంచ్ గా భూక్యరాజు గెలుపు ( ఇండిపెండెంట్ )
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండా సర్పంచ్ గా కొడవత్ శిరీష (బీఆర్ఎస్)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లె సర్పంచ్ గా లక్ష్మి గెలుపు ( బీఆర్ఎస్ )
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్ణపెల్లి మండలం బావు సింగ్ నాయక్ తండా లో సర్పంచ్ గా గూగులోత్ రమేష్ (బీఆర్ఎస్ )
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండాలో అజ్మీర తిరుపతి నాయక్ గెలుపు (బిఆర్ఎస్)

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బాకూరు పల్లి సర్పంచ్ గా బొడ్డు జయశ్రీ గెలుపు (ఇండిపెండెంట్)

గంభీరావుపేట మండలం పొన్నాల పల్లె సర్పంచ్ గా పొన్నాల మహేష్ గెలుపు (బీజేపీ)
వీర్ణపెల్లి మండలం భూక్యా తండాలో రామావత్ శ్రీకాంత్ గెలుపు (ఇండిపెండెంట్)

వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండా సర్పంచ్ గా మాలోత్ సుధాకర్ 19 ఓట్ల మెజార్టీతో గెలుపు(బీఆర్ఎస్)
ఖమ్మం జిల్లా

కాంగ్రెస్ –04
బీఆర్ ఎస్ -01
ఇండిపెండెంట్లు -02

తల్లాడ వెంకటగిరి సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
తల్లాడ మండలం కొత్త వెంకటగిరి సర్పంచ్ గా దీవెల వెంకటేశ్వరరావు గెలుపు(కాంగ్రెస్ )
కల్లూరు మండలం పోచారం సర్పంచ్ గా 350 ఓట్ల మెజార్టీతో కట్టా ధనమ్మ గెలుపు (బీఆర్ఎస్)
కల్లూరు మండలం తెలగారం గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపు
పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరన్న 63 ఓట్ల మెజారిటీతో గెలుపు

తల్లాడ మండలం రామచంద్రాపురం సర్పంచ్ గా తోట రామారావు విజయం(కాంగ్రెస్ )

కల్లూరు మండలం కొర్లగూడెం సర్పంచ్ గా మోదుగు నాగజ్యోతి 279 ఓట్లతో గెలుపు (ఇండిపెండెంట్)

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌనా గ్రామపంచాయతీలో ఇండిపెండెట్ అభ్యర్థి కేంశెట్టి నందా బాయి 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెలబండ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 92 ఓట్ల మెజార్టీతో బి.స్వాతి (కాంగ్రెస్)గెలుపు

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం సర్పంచ్ గా చాంద్ పాషా(కాంగ్రెస్) 6 ఓట్లతో విజయం
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండా బీఆర్ ఎస్ అభ్యర్థి విజయం
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వెంకటేశ్వరమ్మ(బిఆర్ఎస్ ) 389 ఓట్లతో గెలుపు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుకుర్తి శ్రీలత గెలుపు

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని మొదలుకుంట తండాలో సర్పంచ్ అభ్యర్థి(కాంగ్రెస్ ) దేవ చందర్ 8 ఓట్లతో గెలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X