अभिनेता धर्मेंद्र का निधन, बॉलीवुड में पसरा सन्नाटा, सनी देओल ने दी मुखाग्नि, गणमान्य व्यक्तियों ने किया शोक

हैदराबाद : बॉलीवुड दिग्गज अभिनेता धर्मेंद्र (89) का निधन हो गया है। 24 नवंबर को जुहू स्‍थ‍ित अपने घर में ही अंतिम सांस ली है। वह लंबे समय से बीमार चल रहे थे, बीते दिनों 12 नवंबर को ब्रीच कैंडी अस्‍पताल से ड‍िस्‍चार्ज होने के बाद घर पर उनका इलाज चल रहा था। सोमवार सुबह धर्मेंद्र की तबीयत अचानक बिगड़ गई। इसके बाद उन्‍होंने दम तोड़ दिया।

धर्मेंद्र का इस तरह से जाना हिंदी सिनेमा के युग का अंत है। इस दुख की घड़ी में पूरा देओल परिवार एक साथ पाये गये। धर्मेंद्र के निधन से करोड़ों फैंस को झटका लगा है। साथ ही पूरी इंडस्‍ट्री सदमे में है। अंतिम संस्‍कार विले पार्ले स्‍थ‍ित पवन हंस श्‍मशान भूम‍ि में किया गया है। सनी देओल ने मुखाग्नि दी। जहां अमिताभ बच्‍चन से लेकर आम‍िर खान तक नम आंखों में पाये गये।

धर्मेंद्र की आख‍िरी फिल्‍म ‘इक्‍कीस’ फ‍िल्‍म 25 दिसंबर को रिलीज होने वाली है। जबकि दिग्‍गज एक्टर को प‍िछली बार 2024 में आई फिल्म ‘तेरी बातों में ऐसा उलझा जिया’ में स्क्रीन पर देखा गया था। इस रोमांटिक साइंस-फिक्शन ड्रामा में उन्होंने शाहिद कपूर के दादा का रोल किया था। उससे ठीक एक साल पहले, उन्होंने करण जौहर की फिल्म ‘रॉकी और रानी की प्रेम कहानी’ (2023) में अपनी यादगार परफॉर्मेंस से फिर से सबका दिल जीत लिया था। (एजेंसियां)

यह भी पढ़ें-

బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర (89) చివరి శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూసినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే మరణించినట్లు వార్తలు రాగా అప్పుడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ధర్మేంద్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుమార్తె ఎషా డియోల్ ప్రకటించారు. అనంతరం ఆయన కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా నిన్న రాత్రి నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో కటుంబ సభ్యులు, బందుమిత్రులు పెద్ద ఎత్తున ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తుంది.

1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. 1960లో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన బాలీవుడ్‌తో పాటు అనేక భాషల్లో 300 లకు పైగా సినిమాల్లో నటించారు. షోలే సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన బాలీవుడ్‌ హీమ్యాన్‌గా గుర్తింపు పొందారు. 2004లో రాజస్థాన్‌ బికనీర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే ఆయన నటనకు 2012లో ధర్మేంద్రకు పద్మభూషణ్‌, 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కాయి. ధర్మేంద్ర మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయకముందే దర్శకుడు కరణ్ జోహార్ ధర్మేంద్ర మరణాన్ని ధృవీకరిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇది ఒక యుగానికి ముగింపు. ధర్మేంద్ర ఒక మెగాస్టార్, అందం, అభిరుచి, హీరోయిజానికి రూపం. అద్భుతమైన మనిషి, పరిశ్రమలో అందరికీ అత్యంత ప్రియుడు. ఆయన స్థానం ఎవరూ భర్తీ చేయలేరు,” అని ఆయన పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X