FLORAL TRIBUTES TO ANDE SRI AT BRAOU

Hyderabad : Dr. B. R. Ambedkar Open University paid rich tributes to the Popular poet and writer of the Telangana Sri. Ande Sri at its campus on Tuesday. On this occasion, Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU remembered the services of Ande Sri’s. His death is a great loss to the Telangana state and Telugu literary. The way he blended social consciousness with lyrical beauty was outstanding struggles, aspirations and undying spirit.

Prof. G. Pushpa Chakrapani; Prof. I. Anand Pawar; Prof. P. Venkata Ramana; all the directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching staff members and Non teaching staff President Kantham Prem Kumar, P Vishwanath, Pandu, Miya Jani Vishwanath and others were participated.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రముఖ కవి అందె శ్రీ కి ఘన నివాళి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం “జయ జయహే తెలంగాణ” గీత రచయిత, ప్రముఖ కవి, అందె శ్రీ కి డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మంగళ వారం ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. ఘంటా చక్రపాణి అందె శ్రీ సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలంగాణకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటు అన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్స్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి; ప్రొ. ఆనంద్ పవార్; ప్రొ. పి. వెంకటరమణ; డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సంఘం అధ్యక్షులు కె. ప్రేమ్ కుమార్, పి విశ్వనాథ్, పాండు, మియా జానీ; వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X