Hydrabad: Mahesh Kumar Goud stated that the festival of Deepavali stands as a symbol of the triumph of light over darkness and good over evil.
He wished that this festival would fill every home with joy and bring prosperity, happiness, and harmony to every family.
He appealed to the people to celebrate Deepavali with love, harmony, and brotherhood. Festivals, he said, are symbols of unity and togetherness in society, and he hoped the festival would light up everyone’s lives with happiness.
He urged people to be cautious while bursting crackers and to act responsibly to protect the environment.
Mahesh Kumar Goud expressed his wish for an atmosphere of peace, love, and harmony in society and for the state to continue progressing on the path of development. He conveyed his warm Deepavali greetings to all.
Also Read-
దీపాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ : దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయం, చెడుపై మేలుకి చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం నింపుతూ కుటుంబాల్లో సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ప్రజలందరూ స్నేహం, సౌహార్దం, సోదరభావంతో కలిసి దీపావళిని జరుపుకోవాలని కోరారు. పండుగలు సమాజంలో ఐక్యత, సామరస్యానికి ప్రతీకలని, అందరి జీవితాల్లో సంతోష దీపాలు వెలిగించాలని ఆయన అభిలషించారు.
ఈ పండుగ సమయంలో పటాకులు పేల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమాజంలో ప్రేమ, శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొని రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించిన మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
