MBA (HOSPITAL & HEALTHCARE MANAGEMENT) ADMISSIONS COUNSELLING ON SEPTEMBER 24

Hyderabad: Dr. B. R. Ambedkar Open University will conduct admissions counselling for admission to MBA (Hospital Health Care Management) courses for the academic year 2025-26 on September 24 at the CSTD building from 9 am at its campus.

Those applying for MBA (Hospital Health Care Management) admission counselling must qualify ICET conducted by Telangana Government or BRAOUMBAET-2025-26 Entrance Test conducted by the university. For more details contact www. braouonline.in

Also Read-

సెప్టెంబర్ 24న ఎం.బి.ఏ (హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) అడ్మిషన్స్ కౌన్సిలింగ్

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి ఎం.బి.ఏ (హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) కోర్సులలో చేరడానికి సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 9 గంటలకు అడ్మిషన్ల కౌన్సిలింగ్ ను విశ్వవిద్యాలయంలోని సి.ఎస్.టి.డి. (CSTD) బిల్డింగ్ లో నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అడ్మిషన్ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 2025-26 తెలంగాణ ఐసెట్ లేదా అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎం.బి.ఏ హస్పిటల్ & హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ లో అర్హత సాధించాలన్నారు. మరిన్ని వివరాలకోసం www.braouonline.in సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X