हैदराबाद: नवरात्रि के दौरान पूजी जाने वाली खैरताबाद महा गणपति शोभायात्रा जारी है। हजारों भक्त गणेश जी के दर्शन के लिए उमड़ पड़े हैं। गणपति बप्पा मोरिया, जय जय गणेश जैसे नारे लगाए जा रहे हैं। पारंपरिक शोत्रायात्रा के साथ कड़ी सुरक्षा के बीच गणेश शोभायात्रा जारी है।
यह शोभायात्रा सेंसेशन थिएटर, इकबाल मीनार, सैफाबाद पुराना पुलिस स्टेशन, टेलीफोन भवन, तेलुगु थल्ली फ्लाईओवर, सचिवालय से शुरू होकर एनटीआर गार्डन के सामने क्रेन नंबर चार पर विसर्जित की जाएगी। अधिकारी दोपहर 1.30 से 2 बजे के बीच विसर्जन पूरा करने की योजना बना रहे हैं।
खैरताबाद गणेश प्रतिमा को ले जाने वाला टस्कर 75 फीट लंबा और 11 फीट चौड़ा है, जिसमें 26 टायर लगे हैं। इसकी क्षमता 200 टन वजन उठाने की है। शुक्रवार आधी रात को टस्कर पर प्रतिमा स्थापित करने के लिए वेल्डिंग का काम शुरू हुआ। यह काम सुबह तक पूरा हो गया और विशाल गणेश प्रतिमा को टस्कर पर स्थापित कर दिया गया। इसके बाद मंडपम में आधार गर्डरों के समान आकार के लोहे के गर्डर टस्कर पर वेल्ड किए गए। टस्कर पर रखने के बाद, इसे बिना हिलाए वेल्ड किया गया।
वेल्डर नागाबाबू के नेतृत्व में 20 श्रमिकों ने यह कार्य सफलतापूर्वक पूरा किया। लोहे के खंभों से एक मजबूत आधार तैयार किया गया और प्रतिमा को हुसैन सागर तट पर क्रेन संख्या चार तक सुरक्षित रूप से ले जाने के लिए तैयार किया गया। एबिड्स के पुष्प कलाकारों द्वारा टस्कर को खूबसूरती से सजाया गया। इन कार्यों के साथ-साथ शेड हटाने का काम भी जारी है।
Also Read-
ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర
హైదరాబాద్ : నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గణపతి బప్పా మోరియా జైజై గణేశ్ అనే నినాదాలతో మార్మోగుతోంది. సంప్రదాయ మేళాలతో భారీ బందోబస్తు మధ్య గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది.
ఈ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి, సెక్రటేరియేట్ మీదుగా సాగి ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం కానుంది. మధ్యాహ్నం 1.30గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు అధికారులు.
ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కించిన టస్కర్ 26 టైర్లతో 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 200 టన్నుల బరువును అలవోకగా ఎత్తగల సామర్థ్యం దీని సొంతం. శుక్రవారం అర్ధరాత్రి టస్కర్‌పై విగ్రహాన్ని కూర్చోబెట్టే వెల్డింగ్ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజాములోపే ఈ పనులు కంప్లీట్ చేసి భారీ గణనాథుడిని టస్కర్‌పైకి ఎక్కించారు. తర్వాత మండపంలో ఎలాంటి బేస్గడ్డర్స్ఉన్నాయో అదే సైజ్‌లో టష్కర్పై ఐరన్ గడ్డర్స్ తో వెల్డింగ్ చేశారు. టస్కర్‌పై కూర్చోబెట్టిన తర్వాత కదలకుండా వెల్డింగ్ చేశారు.
వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్‌ను ఏర్పాటు చేసి, విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు తరలించేందుకు సిద్ధం చేశారు. అబిడ్స్‌కు చెందిన పూల కళాకారులతో టస్కర్‌ను అందంగా అలంకరించారు. ఈ పనులతో పాటు షెడ్డు తొలగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి. (ఏజెన్సీలు)
