हैदराबाद : आंध्र प्रदेश में भीषण सड़क हादसा हुआ। चित्तूर जिले के पाकाला मंडल के तोटपल्ली गांव के पास तेज रफ्तार कार सामने जा रही कंटेनर के नीचे चली गई। इस हादसे में पांच लोगों की मौके पर ही मौत हो गई। जबकि दो अन्य गंभीर रूप से घायल हो गये।
हादसे की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और घायलों को नजदीकी अस्पताल में भर्ती किया गया। मृतकों की पहचान तमिनलाडु निवासी के रूप में की गई है। शवों को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया है। मामला दर्ज कर आगे की कार्रवाई की जा रही है।
ఇది కూడ చదవండి-
ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా పాకాల మండలం తోట్పల్లి గ్రామం సమీపంలో వేగంగా వెల్తున్న కారు ముందుగా పోతున్న కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను తమిళనాడు నివాసితులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
