हैदराबाद : तेलुगु देशम पार्टी की वरिष्ठ नेता एवं समाजसेवी श्रीमती तैयबा तस्मिन ने कहा कि वर्तमान समय में व्यायाम एवं पैदल चलने से हर कोई अपना स्वास्थ्य बनाए रख सकता है। विश्व स्वास्थ्य दिवस के अवसर पर उन्होंने पुराने शहर के अलीबाद स्थित शहरी प्राथमिक स्वास्थ्य केंद्र में तेलंगाना नागरिक परिषद द्वारा आयोजित कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाग लिया एवं संबोधित किया। श्रीमती तैयबा तस्मिन ने उदाहरणों के साथ समझाया कि आजकल हर आदमी हृदय रोग, किडनी रोग, महिलाओं को स्त्री रोग संबंधी समस्याएं हो रही हैं। इन बीमारियों से बचने के लिए प्रतिदिन व्यायाम, पैदल चलना एवं योग करना चाहिए।
अलीबाद प्राथमिक स्वास्थ्य केंद्र की चिकित्सा अधिकारी डॉ. श्रुति ने कहा कि हर व्यक्ति स्वस्थ रहने पर ही आर्थिक एवं सामाजिक रूप से ठीक रह सकता है। उन्होंने कहा कि स्वास्थ्य बहुत जरूरी है। इसके लिए पौष्टिक आहार लेकर बीमारियों से छुटकारा पा सकते हैं। श्रुति ने स्वास्थ्य के सिद्धांतों को समझाते हुए कहा कि सभी को स्वस्थ रहना बहुत जरूरी है।

तेलंगाना नागरिक परिषद के राज्य अध्यक्ष डॉ राज नारायण मुदिराज ने बताया कि परिषद की ओर से पिछले 40 वर्षों से कैंसर, किडनी, मलेरिया, हृदय, उच्च रक्तचाप, मधुमेह, गुटखा और अन्य बीमारियों जैसे स्वास्थ्य मुद्दों पर कार्यक्रम अथक रूप से चलाए जा रहे हैं। हर साल लगभग 3 लाख महिलाएं गर्भावस्था या प्रसव के दौरान अपनी जान गंवा देती हैं। एक अध्ययन में पाया गया है कि हर साल दो मिलियन से अधिक बच्चों की जीवन से पहले ही मौत हो जाती हैं।
संबंधित खबर-
इस अवसर पर, प्राथमिक स्वास्थ्य केंद्र में लैब तकनीशियन के रूप में कार्यरत श्रीमती कटिकम रोजा को सेवा रत्न पुरस्कार, शॉल, स्मृति चिन्ह, प्रशंसा पत्र और माला पहनाकर सम्मानित किया गया। यह सेवा रत्न पुरस्कार राज्य के एक व्यक्ति को कोविड के दौरान अच्छी सेवाएं प्रदान करने और सभी की सराहना प्राप्त करने के लिए दिया गया है।
इस अवसर पर वरिष्ठ कांग्रेस नेता कसमनी श्याम राव मुदिराज और फूल बाग चमन प्लेग्राउंड के वरिष्ठ नागरिक के. हनुमंत रेड्डी, नरेंद्र रेड्डी, तेलुगु देशम पार्टी के वरिष्ठ नेता बी वाई श्रीकांत, जी नवीन कुमार, किरण चारी, अंजनेयुलु चारी, अस्पताल कर्मचारी सत्या रानी, एम निर्मला रानी, डी वनिता, ए गायत्री, सुमलता, वंशीकृष्ण, के. नरसिंग राव और अन्य ने रोजा को शॉल व फूल मालाओं से सम्मानित किया और बधाई दी।
World Health Day : కత్తికం రోజాకు సేవారత్న అవార్డు ప్రదానం
హైదరాబాద్ : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయాయం,నడక చేయడం వల్ల తమ ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మరియు సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి తయిబా తస్మిన్ అన్నారు. పాతబస్తీ అలియాబాద్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ వ్యాధులపై అవగాహన శిబిరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి మనిషి గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు మహిళలకు గైనకాలజీ సమస్యలతో బాధపడుతున్నారని ఉదాహరణలతో వివరించారు, వాటిని అరికట్టాలంటే ప్రతి రోజు వ్యాయామం నడక యోగ చేయాలన్నారు.
అలియాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీమతి శృతి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకోగలడని అన్నారు. ఆరోగ్యం ఎంతో అవసరం అని పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాధులకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య సూత్రాలు వివరిస్తూ జాగృతి పరిచారు.
తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలపై క్యాన్సర్, కిడ్నీ, మలేరియా, గుండె, హైపర్ టెన్షన్, చక్కర వ్యాధి, గుట్కా తదితర వ్యాధులపై నిర్విరావంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల మంది మహిళలు గర్భం లేదా ప్రసవం కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని అయితే రెండు మిలియన్లకు పైగా పిల్లలు వారి జీవితంలో మొదటి నెలలోనే మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తూ సేవలందిస్తున్న శ్రీమతి కటికం రోజా ను సేవా రత్న పురస్కారంతో శాలువా, మెమొంటో, ప్రశంసా పత్రం, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కోవిడ్ పిరియడ్ లో మంచి సేవలు అందించి అందరి మన్ననలు పొందినందుకు రాష్ట్రం నుండి ఒక్కరికే ఈ సేవ రత్న పురస్కారం ప్రదానం చేశామని అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాశమని శ్యామ్ రావు ముదిరాజ్, ఫూల్ బాగ్ చెమన్ ప్లేగ్రౌండ్ సీనియర్ సిటిజెన్లు కే. హనుమంత్ రెడ్డి నరేందర్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడు బి వై శ్రీకాంత్, జి నవీన్ కుమార్, కిరణ్ చారి, ఆంజనేయులు చారి, ఆసుపత్రికి సిబ్బంది సత్య రాణి ఎం నిర్మల రాణి డి వనిత ఏ గాయత్రి సుమలత వంశీకృష్ణ కే నర్సింగరావు తదితరులు శాలువా పూలమాల తో రోజాను ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
World Health Day: Telangana Citizens Council honoured Katikam Roja with Seva Ratna Award
Hyderabad: Senior leader of Telugu Desam Party and social activist Mrs. Taiba Tasmin said that everyone can maintain their health by exercising and walking in the current times. On the occasion of World Health Day, she participated and spoke as the Chief Guest in the program organized by Telangana Citizen Council at the Urban Primary Health Center in Patabasti Aliabad. SHe explained with examples that nowadays every man is suffering from heart problems, kidney problems, women have gynecological problems, to prevent them they should do exercise, walking and yoga every day.
Aliabad Primary Health Center Medical Officer Dr. Sruthi said that every person can be economically and socially sustainable only when he is healthy. She said that health is very important, to stay healthy by taking nutritious food and staying away from diseases, explaining the principles of health.
Telangana Citizens Council State President Dr. Raj Narayana Mudiraj said that for the past 40 years, the programs have been carried out tirelessly on health issues such as cancer, kidney, malaria, heart, hypertension, diabetes, gutka and other diseases. Every year nearly 3 lakh women lose their lives due to pregnancy or childbirth and more than two million babies die in their first month of life.
On this occasion, Mrs. Katikam Roja, who is working as a lab technician in the primary health center, was honored with a service award, shawl, memento, certificate of appreciation and garlands. He said that this Seva Ratna Award has been awarded to one person from the state for providing good services during the Covid period and getting the appreciation of all.
On this occasion, senior Congress leader Kasmani Shyam Rao Mudiraj and senior citizens of Phool Bag Cheman Playground K. Hanumant Reddy Narender Reddy senior leader of Telugu Desam B Y Srikanth, G Naveen Kumar, Kiran Chari, Anjaneyulu Chari, hospital staff Satya Rani, M Nirmala Rani, D Vanitha, A Gayatri, Sumalatha, Vamsikrishna, K Narsinga Rao and others honored Roja with shawl flower garlands and congratulated them.
