हैदराबाद: आदिभटला पुलिस थाना क्षेत्र में एटीएम से 30 लाख रुपये लूटने का मामला प्रकाश में आया है। पुलिस और बैंक मैनेजर के अनुसार, शनिवार रात आदिभटला थाना क्षेत्र के अंतर्गत आने वाले राविर्याला गांव में एसबीआई एटीएम लूट लिया गया।
कार में आए चार अज्ञात बदमाशों ने सबसे पहले सीसीटीवी कैमरों पर स्प्रे छिड़का। इसके बाद आपातकालीन सायरन बजने से रोकने के लिए सेंसर तार काट दिए। तत्पश्चात कटर और लोहे की राड़ की मदद से एटीएम तोड़ दिया और नगद लेकर भाग गए।
सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और एटीएम का निरीक्षण किया। महेश्वरम डीसीपी सुनीता रेड्डी और एसीपी केपीवी राजू ने कहा कि चोरी करने वाले बदमाशों को पकड़ने के लिए विशेष टीमें गठित की गई है और तलाश कर रही हैं।
Also Read-
ఏటీఎంలో భారీ చోరీ
హైదరాబాద్ : ఏటీఎం చోరీ చేసి రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల గ్రామంలో శనివారం రాత్రి ఎస్బీఐ ఏటీఎం చోరీకి గురైంది.
ఓ కారులో వచ్చిన గుర్తుతెలియని నలుగురు దుండగులు ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను పగలకొట్టి డబ్బులు తీసుకొని పారిపోయారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు చోరీ చేసిన దుండగుల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు తెలిపారు. (ఏజెన్సీలు)
30 lakh Rupees Stolen from ATM
Hyderabad: A major theft occurred in the Adibatla police station area, where thieves looted Rs 30 lakh from an SBI ATM.
According to the police, four unidentified miscreants broke into the SBI ATM in Raviryal village on Saturday night and fled with the cash. The police have formed special teams to catch the culprits and are searching for them.
