42 శాతం బీసీ బిల్లు ను పార్లమెంట్ లో అమలు చేసే బాధ్యత బండి సంజయ్, ఈటెల రాజేందర్ లు బాధ్యత వహించాలి
తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చేసింది
అసెంబ్లీ ప్రవేశ పెట్టనున్న తీర్మానం ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అమలు కు ఆమోదం తెలిపి బాద్యత, బండి, ఈటెల తీసుకోవాలని కోరుతున్నాం
మండల్ తీర్పు సమయంలో ఆతరువాత తమిళనాడు లోని అన్ని పార్టీలు 69/ శాతం రిజర్వేషన్ నిలబెట్టడానికి సమైక్యంగానే పోరాడిన విషయాన్ని గుర్తుచేస్తూన్నా
Also Read-
రిజర్వేషన్లు విధానంలో కోర్ట్లు జోక్యం చేసుకోకుండా ఆర్టికల్ 31 సి కింద, 24/11/1991 ఆమోదించారు చట్టాన్ని చేసి రాష్ట్రపతి ఆమోదంపొందారు.
బీసీ కులగణన కు కేంద్ర ప్రభుత్వం సహాయపడి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే అధీనీకరణ 243T(6) ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని చట్టాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ తీర్మానాన్ని అమలు చేయకపోతే, బీజేపీ ఎంపీ లు బాధ్యత వహించాలి.
బండి సంజయ్ కేంద్ర మంత్రిగా , ఈటెల రాజేందర్ ఎంపీ గా బాధ్యత తీసుకోవాలి కోరుతున్న
తెలంగాణ లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ అడ్డుకుంటే తెలంగాణలో బీసీలకు ద్రోహులగా మారే ప్రమాదం ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ లో సామాజిక న్యాయం అమలుకు కృషి చేస్తుంది.
అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అసంబ్లీ లో తీర్మానాన్ని అమలు చేసి విధంగా కదిలి రావాలని కోరుతున్న.
బండి , ఈటెల రాజేందర్ లు పార్లమెంట్ అమలు చేసి విధంగా భాద్యత వహించాలని కోరుతున్నాం.
బడుగు బలహీన వర్గాల కు కాంగ్రెస్ పార్టీ తోనే న్యాయం జరుగుతుంది.
