एक हजार रुपये के लिए महिला को फांसी देकर हत्या करने की कोशिश, एसआई ने किया यह भी खुलासा

हैदराबाद: समाज में दिन-ब-दिन इंसान का कितना पतन होता जा रहा है यह एक उदाहरण काफी है। महज एक हजार रुपये के लिए एक महिला को फांसी देकर हत्या करने की कोशिश की गई है। यह घटना कामारेड्डी जिले के गांधारी मंडल केंद्र के पेद्दा पोतंगल गांव में प्रकाश में आई है।

स्थानीय एसआई आंजनेयुलु के अनुसार, पेद्दा पोतंगल गांव निवासी गैनी भुमव्वा नामक महिला को उसी गांव निवासी विट्ठल ने अपनी बातों में फांसकर उसे घर ले गया और एक हजार रुपये छीनने की कोशिश की। साथ ही उसे रस्सी से फांसी देकर हत्या करने की कोशिश की। यह देख भुमव्वा चीखने-चिल्लाने लगी। उसकी चीख पुकार सुनकर स्थानीय लोग मौके पर पहुंचे और उसे बचा लिया।

एसआई ने आगे बताया कि विट्ठल ने भुम्व्वा के सोने के आभूषण भी छीनने की कोशिश की। भुमव्वा की शिकायत के आधार पर मामला दर्ज कर लिया गया है। आगे की कार्रवाई की जा रही है।

Also Read-

వెయ్యి రూపాయల కోసం మహిళకు ఉరి

హైదరాబాద్ : సమాజంలో మనిషి రోజురోజుకు ఎంత దిగజారుతున్నాడు అనేది ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేవలం 1000 రూపాయల కోసమని మహిళకు ఉరితాడు వేసి చంపాలని చూసిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం పెద్ద పోతంగల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన గైని భూమవ్వ అనే మహిళ అదే గ్రామానికి చెందిన విట్టల్ భూమవ్వకు మాయమాటలు చెప్పి విట్టల్ ఇంటికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న 1000 రూపాయలు లాక్కొని భూమవ్వను చంపడానికి అతని ఇంట్లో తాడుతో ఊరిపెట్టగా ఆమె గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆమెను కాపాడి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.

అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని కూడా లాక్కోవాలని ప్రయత్నించినట్లు ఎస్సై తెలిపారు. అయితే భూమవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. (ఏజెన్సీలు)

https://twitter.com/i/status/1832995068002939054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X