आइसक्रीम में व्हिस्की मिलाकर बेचने वाला गिरोह गिरफ्तार, की जा रही है इसकी पूछताछ

हैदराबाद: शहर में आईसक्रीम में व्हिस्की मिलावट से हड़कंप मच गया है। आइसक्रीम में व्हिस्की मिलाकर बच्चों को बेचा जा रहा है। जुबली हिल्स वन और फाइव आइसक्रीम पार्लर पर छापेमारी में आबकारी अधिकारियों को चौंकाने वाली बातों का पता चला है। इसमें पाया गया कि 60 ग्राम आइसक्रीम में 100 मिलीलीटर व्हिस्की मिलाई गई। पुलिस के संज्ञान में आया है कि बच्चे और युवा बड़ी मात्रा में ये आइसक्रीम खरीद रहे हैं।

इसके चलते वन और फाइव आइसक्रीम पार्लर के मालिक दयाकर रेड्डी और शोभन को गिरफ्तार कर पूछताछ की जा रही है। शहर में इस प्रकार के और कितने पार्लर हैं। अब तक हुई बिक्री के बारे में पूछताछ कर रहे हैं। हालांकि यह मामला सामने आने के बाद बच्चों के माता-पिता चिंतित हैं। उनकी मांग है कि आरोपियों को कड़ी सजा दी जाए।

यह भी पढ़ें-

ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ : నగరంలో మత్తుమందు కలకలం రేగింది. ఐస్క్రీమ్లో విస్కీ కలిపి పిల్లలకు అమ్ముతున్నారు. జూబ్లీహిల్స్ వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్‌పై జరిపిన దాడుల్లో ఎక్సైజ్ అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి లీ విస్కీ కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఐస్‌క్రీములను పిల్లలు, యువత భారీగా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

దీంతో సోదాలు చేసి వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నగరంలో ఇంకా ఎన్ని పార్లర్లు ఉన్నాయి.. ఇప్పటివరకూ జరిపిన విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X