Hyderabad: The Admission through “Online” for Under Graduate and Post Graduate programmes of Dr B R Ambedkar Open University (BRAOU) for the Academic year 2024-25 notification released. The last date for registration and payment is August 31, 2024, Prof. E. Sudha Rani, Registrar I/c said in a press statement.
Similarly old batches students (Year wise) and CBCS Second and Third year students, also PG old batches students those who are missed the opportunity for payment of tuition fee can also utilize the same, batches from 2015 to 2023 also proceed for payment of tuition fee through Net Banking/Credit/Debit Card or TS Online before last date on August 31, 2024.
For further details visit nearest study centre or university Portal : www.braouonline.in; OR website : www.braou.ac.in and for more information contact BRAOU Call centre :18005990101 or Help Desk Numbers: 7382929570/580 OR information centres 040-23680 222 / 333 / 555.
Also Read-
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీ.జీ ప్రవేశాలకు చివరి తేది ఆగష్టు 31
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ/ పీ.జీ. కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయింది. 2024-25 విద్యాసంవత్సరానికి గాను పలు డిగ్రీ/పీ.జీ. కోర్సులో అడ్మిషన్స్ పొందడానికి ఆగష్టు 31 చివరి తేదిగా విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి ఓ ప్రకటనలో తెలిపారు.
విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగష్టు 31వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.
పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680222 / 333 / 444/555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని వివరించారు.