प्रमुख गायिका पी सुशीला अस्वस्थ, इस अस्पताल में भर्ती

हैदराबाद : प्रमुख गायिका पी सुशीला अस्वस्थ हो गई। इसके चलते परिजनों ने गायिका को चेन्नई स्थित कावेरी अस्पताल में भर्ती किया है। इलाज जारी है।

डॉक्टरों ने बताया कि सुशीला का स्वास्थ्य ठीक है। गौरतलब है कि गायिक पी सुशीला कुछ समय से वृद्धावस्था के चलते स्वास्थ्य संबंधि बीमारी से पीड़ित है। इसी क्रम में प्रशंसकों ने सुशीला की जल्द ही स्वस्थ होने की कामना कर रहे हैं।

यह भी पढ़ें-

ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత

హైదరాబాద్ : ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా సుశీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో సుశీల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుశీల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిల్, కన్నడ, మళయాలం ఇలా అన్ని భాషల్లో రాణించారు. 2008లో ఆమెను భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్​లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X