हैदराबाद : आंध्र प्रदेश के राजमंड्री में हिटाची कंपनी का एक कॉन्ट्रैक्ट कर्मचारी एटीएम के करोड़ों रुपये लेकर फरार हो गया। हिटाची कंपनी का कर्मचारी अशोक एटीएम में जमा करने की रकम 2.4 करोड़ लेकर चपत हो गया। उसने कंपनी के अन्य कर्मचारियों को गुमराह कर रकम लेकर भाग गया।
मिली जानकारी के अनुसार, हिटाची एजेंसी के कर्मचारियों ने दानावाइपेट एचडीएफसी बैंक से रकम निकाले। एटीएम में पैसा भरने के दौरान अशोक रकम लेकर भाग गया। एचडीएफसी बैंक के कर्मचारियों ने राजमंड्री पुलिस में शिकायत दर्ज कराई।
अशोक तीन साल से हिटाची मैनेजमेंट कंपनी में कैश जमा करने के रूप में काम कर रहा था। घटना उस वक्त हुई जब कुल 19 एटीएम में पैसे भरे जाने वाले थे। पुलिस ने इस संबंध में मामला दर्ज कर लिया है। आरोपी को पकड़ने की मुहीम तेज कर दी गई है। सीसीटीवी फुटेज की जांच की जा रही है।
यह भी पढ़ें-
ఏటీఎం డబ్బులు 2.4 కోట్లతో వ్యక్తి పరారీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో హిటాచి సంస్థ కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఏటీఎంలో జమచేయాల్సిన రూ. 2.4 కోట్లతో అశోక్ పరారీ అయ్యారు. సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తుకెళ్లారు.
దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి హిటాచి ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశారు. ఏటీఎంలో నింపాల్సిన సమయంలో డబ్బుతో అశోక్ పారిపోయారు. దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
మూడేళ్లుగా హిటాచి మేనేజ్ మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్‌గా అశోక్ పని చేస్తున్నారు. మొత్తం 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. (ఏజెన్సీలు)