हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने बुधवार को राज्य के पांच पद्मश्री पुरस्कार विजेताओं को 25-25 लाख रुपये के चेक प्रदान किए। पुरस्कार पाने वालों में गड्डम सम्मय्या (पारंपरिक लोक नाट्य कला यक्षगान के प्रतिपादक), दासरी कोंडप्पा (स्वदेशी ग्रामीण तार वाद्य यंत्र बुर्रावीणा बजाते हैं), वेलु आनंद चारी (पारंपरिक मंदिर मूर्तिकला बनाते हैं), कुरेल्ला विट्ठलाचार्य (कवि और लेखक) और केतावत सोमलाल (बंजारा समुदाय की सांस्कृतिक विरासत को संरक्षित करते हैं) शामिल हैं। इस दौरान पुरस्कार विजेताओं ने मुख्यमंत्री को धन्यवाद दिया।
ఐదుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందజేత
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒకొకరికి సీఎం రేవంత్ రెడ్డి రూ.25 లక్షలు అందజేశారు. బుధవారం సచివాలయంలో అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్‌కు చెకులను అందించారు. ఈ సందర్భంగా అవార్డు విజేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. (ఏజెన్సీలు)