हैदराबाद : टी20 वर्ल्ड कप सुपर-8 राउंड में टीम इंडिया ने अच्छी शुरुआत की है। ब्रिजटाउन में खेले गये मैच में भारतीय टीम ने अफगानिस्तान के खिलाफ 47 रनों से जीत हासिल की। टॉस नेगी ने पहले बल्लेबाजी करते हुए निर्धारित ओवरों में 181/8 रन बनाए। सूर्यकुमार (53) के शानदार अर्धशतक से पंड्या (32) शानदार बल्लेबाजी की।
अफगानी गेंदबाजों में फारूकी और राशिद खान ने तीन-तीन विकेट लिए. इसके बाद आक्रमण करने आये अफगानों ने निर्धारित ओवरों में 134 रन बनाये. भारतीय गेंदबाजों के कारण अफगानी बल्लेबाज क्रीज पर टिक नहीं सके. बुमराह (3/7) आक्रामक, अर्शदीप सिंह (3/36) और कुलदीप यादव (2/32) विकेट लिये। इसके चलते अफगानिस्तान टीम धराशायी हो गई।
यह भी पढ़ें-
T20 World Cup 2024 : భారత్ చేతిలో అఫ్గాన్ చిత్తు
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ సూపర్-8 రౌండ్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 181/8 స్కోరు చేసింది. సూర్యకుమార్(53) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటగా పాండ్యా(32) పర్వాలేదనిపించాడు.
అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన అఫ్ఘాన్ నిర్ణీత ఓవర్లలో 134 పరుగులు చేసిన ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. బుమ్రా(3/7) నిప్పులు చెరగగా.. అతనికి అర్ష్‌దీప్ సింగ్(3/36), కుల్దీప్ యాదవ్(2/32) తోడవడంతో ప్రత్యర్థి కుప్పకూలింది. (ఏజెన్సీలు)