हैदराबाद : आंध्र प्रदेश के कृष्णा जिले में एक सड़क हादसे में छह लोगों की मौत हो गई। मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, शुक्रवार सुबह कत्तेवेन्नु मंडपा क्षेत्र के सीतनपल्ली के पास एक कंटेनर और वैन की तेज रफ्तार से आमने-सामने टक्कर हो गई। इस हादसे में छह लोगों की मौके पर ही मौत हो गई और पांच अन्य गंभीर रूप से घायल हो गए।

स्थानीय लोगों की सूचना पर पुलिस मौके पर पहुंची और करीब 2 किमी तक रुके यातायात को खुलवाया। इसके बाद में मृतकों को पोस्टमार्टम के लिए नजदीकी सरकारी अस्पताल ले गये। वहीं, घायलों को इलाज के लिए पास के निजी अस्पताल में भर्ती कि गया। कहा जा रहा है कि मृतकों में एक कांस्टेबल और एक शिक्षक भी हैं। हालांकि, घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।

यह भी पढ़ें-
ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కత్తివెన్ను మండప పరిధిలోని సీతనపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అతివేగంతో కంటైనర్, వ్యాన్ ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

यह भी पढ़ें-
స్థానికుల సమాచారం మేరకు ఘటన చేరుకున్న పోలీసులు సుమారు 2 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం మృతి చెందిన వారిని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఓ కానిస్టేబుల్, ఉపాధ్యాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)
