हैदराबाद : पुलिस ने कीसरा मंडल मिशन भगीरथ एई राहुल को दिल्ली एयरपोर्ट पर गिरफ्तार कर लिया। घटना मेडचल जिले के कीसरा पुलिस स्टेशन इलाके की है। राहुल काम दिलाने की बात कहकर 15 करोड़ रुपये लेकर भाग गया। पता चला कि सट्टेबाजी के लिए उसने 15 करोड़ का कर्ज लिया।
पुलिस के मुताबिक, कीसरा मंडल के मिशन भागीरथ में एई के तौर पर काम करने वाला राहुल निजी ठेकेदारों से काम दिलाने की बात कहकर उनसे कर्ज के तौर पर मोटी रकम वसूलने के बाद 8 महीने से फरार है। सोमवार को देश से भागने की कोशिश में उसे दिल्ली एयरपोर्ट पर पुलिस ने पकड़ लिया। पीड़ितों ने कीसरा थाने में दी शिकायत में दावा किया कि उसने 15 करोड़ रुपये तक की रकम वसूली की है।
जांच के दौरान एक-एक घटनाएं बाहर आ रहे हैं। पीड़ित ठेकेदारों ने न्याय की गुहार लगाने के लिए कीसरा थाने का दरवाजा खटखटाया। पुलिस ने बताया कि राहुल के परिवार में उनकी पत्नी विद्युत विभाग में एई हैं और उनके माता-पिता भी सरकारी कर्मचारी के रूप में कार्यरत हैं।
బెట్టింగ్ కోసం 15 కోట్ల అప్పులు, మిషన్ భగీరథ ఏఈ రాహుల్ అరెస్టు
హైదరాబాద్: కీసర మండల మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ పనులు ఇప్పిస్తానని చెప్పి 15 కోట్లతో పరారైనా ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బెట్టింగ్ కోసం రూ. 15 కోట్ల అప్పులు చేసినట్లు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీసర మండల మిషన్ భగీరథలో ఏఈ గా పనిచేస్తున్న రాహుల్ పనులు ఇప్పిస్తానని చెప్పి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుంచి అప్పనంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి 8 నెలల నుంచి పరారిలో ఉన్నాడు. సోమవారం పరాయిదేశం పారిపోయే క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. 15 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు కీసర పోలీస్స్టేషన్ పిర్యాదులో పేర్కొన్నారు.
తవ్వినా కొద్ది ఒక్కొక్కరిగా బయకు వస్తున్న బాధితులు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధిత కాంట్రాక్టర్లు కీసర పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. రాహుల్ కుటుంబంలో అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏఈ, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం. (ఏజెన్సీలు)