हैदराबाद: पिता की मौत से दुखी दो बेटियों ने मां समेत खुदकुशी कर ली। सिकंदराबाद के बोइनपल्ली भवानी नगर में यह दुखद मामला सामने आया है। स्थानीय लोगों में मातम छा गया है। मां विजयलक्ष्मी ने एक कमरे में और बेटियों- चंद्रकला और सौजन्या ने दो अलग-अलग कमरों में फांसी लगाकर आत्महत्या कर ली।
सूचना मिलने पर बोइनपल्ली पुलिस ने शवों को कब्जे में लेकर पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया। पोस्टमॉर्टम के बाद उनके निवास पूर्वी गोदावरी जिले में भेज दिया दिया गया है।
स्थानीय लोगों का कहना है कि मां-बेटी ने एक बार पहले भी नींद की गोलियां खाकर आत्महत्या करने की कोशिश की थी। हालांकि अभी यह पता नहीं चल पाया है कि परिवार के मुखिया की मौत कैसे हुई। दो बेटियों में से चंद्रकला एमबीए कर रही थी, जबकि सौजन्या दिव्यांग थी।
छह माह पहले शादी, इसी बीच आत्महत्या
हैदराबाद: मेडचल जिले के कीसरा थाना क्षेत्र में एक अप्रिय घटना घटी है। अहमदगुड़ा राजीव गृहकल्पा में एक युवा जोड़े ने आत्महत्या कर ली। मृतकों की पहचान अंजी (25) और वैष्णवी (22) के रूप में हुई है। छह महीने पहले ही इनकी शादी हुई थी। इसी बीच दोनों की आत्महत्या से हड़कंप मच गया है।
पुलिस ने युवक-युवती की आत्महत्या का मामला दर्ज कर लिया है और जांच कर रही है। आशंका जताई जा रही है कि मौत पारिवारिक कलह के कारण हुई है। इस बीच शवों को पोस्टमॉर्टम के लिए गांधी अस्पताल भेज दिया गया।
తండ్రి చనిపోయాడనే బాధతో ఇద్దరు కుమార్తెలు, తల్లి ఆత్మహత్య
హైదరాబాద్: తండ్రి చనిపోయాడనే బాధతో ఇద్దరు కుమార్తెలు తమ తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి భవానీ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా విషాదం నింపింది. తల్లి విజయలక్ష్మి ఒక గదిలో కుమార్తెలు చంద్రకళ, సౌజన్య మరో రెండు వేర్వేరు గదుల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న బోయిన్‌పల్లి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాకు తరలించారు.
తల్లీకుమార్తెలు గతంలోనూ ఒకసారి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, కుటుంబ పెద్ద ఎలా మరణించారో తెలియాల్సి ఉంది. ఇద్దరు కుమార్తెల్లో చంద్రకళ ఎంబీఏ చేస్తుండగా.. సౌజన్య దివ్యాంగురాలని తెలుస్తోంది. (ఏజెన్సీలు)
ఆరు నెలల క్రితమే పెళ్లి, అంతలోనే దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు. ఆరు నెలల క్రితమే వీరికి వివాహం జరగ్గా.. అంతలోనే బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
యువ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. (ఏజెన్సీలు)