Crime News: लंदन में हैदराबाद छात्रा की निर्मम हत्या, एक अन्य छात्रा गंभीर रूप से घायल और…

हैदराबाद: लंदन में ब्राजील के एक युवक ने तेलुगु छात्रा की बेरहमी से हत्या कर दी। चंपापेट (हैदराबाद) की रहने वाली तेजस्विनी रेड्डी उच्च शिक्षा के लिए लंदन चली गईं थी। यह वहाँ दोस्तों के साथ रह रही थी।

इसी क्रम में ब्राजील के एक युवक ने उस पर चाकू से हमला कर दिया। घटना में तेजस्विनी गंभीर रूप से घायल हो गई और मौके पर ही उसकी मौत हो गई। इस हमले में एक और तेलुगु छात्रा अखिला गंभीर रूप से घायल हो गई। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

दूसरी ओर इंग्लैंड के नॉटिंघम में एक और निर्मम हत्या का मामला सामने आया है। 19 साल की दो छात्रों की मंगलवार सुबह एक व्यक्ति ने चाकू मारकर हत्या कर दी। इसके बाद हत्यारे ने एक अन्य 50 वर्षीय व्यक्ति की भी चाकू मारकर हत्या कर दी।

इसके बाद उसने एक वैन चुरा ली और उस वैन से तीन लोगों को घायल कर दिया। चाकू के हमले में मरने वालों की पहचान बरनाबी वेबर और ग्रेस कुमार के रूप में हुई है। ये दोनों यूनिवर्सिटी ऑफ नॉटिंघम में पढ़ाई कर रहे थे। पुलिस ने हत्या का मामला दर्ज कर लिया है।

క్రైం న్యూస్: లండన్‌లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు మరియు…

హైదరాబాద్: లండన్‌లో తెలుగమ్మాయిని ఓ బ్రెజిల్‌ యువకుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో వారిపై ఓ బ్రెజిల్‌ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తేజస్విని అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ దాడిలో మరో తెలుగమ్మాయి అఖిల తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇద్ద‌రు టీనేజ‌ర్ల‌ను చంపిన ఉన్మాది

మరోవైపు ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌లో దారుణం జ‌రిగింది. 19 ఏళ్ల‌కు చెందిన ఇద్ద‌రు టీనేజ‌ర్ల‌ను ఓ వ్య‌క్తి మంగ‌ళ‌వారం ఉద‌యం క‌త్తితో పొడిచి చంపాడు. ఆ ఉన్మాది మ‌రో 50 ఏళ్ల వ్య‌క్తిని కూడా పొడిచి చంపేశాడు.

ఆ త‌ర్వాత ఓ వ్యాన్‌ను దొంగ‌లించి దాంతో ముగ్గుర్ని గాయ‌ప‌రిచాడు. క‌త్తి దాడిలో మృతిచెందిన వారిని బార్న‌బి వెబ‌ర్‌, గ్రేస్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఇద్ద‌రూ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్‌లో చ‌దువుతున్నారు. పోలీసులు మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X