हैदराबाद: महाराष्ट्र से बीआरएस पार्टी में शामिल होने का सिलसिला जारी है। मुख्यमंत्री केसीआर की मौजूदगी में विभिन्न दलों के नेता बीआरएस पार्टी में शामिल हुए।
शामिल होने वाले नेताओं में… एनसीपी ठाणे शहर उपाध्यक्ष मकसूद खान, शिवसेना पार्टी ठाणे शहर उपाध्यक्ष तुषार वतन बरसीकर, एनसीपी ठाणे शहर सिख शाखा अध्यक्ष जगत सिंह, शिवसेना पार्टी ठाणे ब्लॉक अध्यक्ष राजेंद्र शिर्थांकर, ब्राह्मण सेवा संघ सचिव विपिन शर्मा, अमन सामाजिक संगठन मुंबई उपाध्यक्ष आफाक खान, एनसीपी अल्पसंख्यक प्रकोष्ठ ठाणे जिला सचिव असगर अली खानबंडे शामिल हैं।
केसीआर ने सभी नेताओं को गुलाबी खंढवा ओढ़ककर पार्टी में आमंत्रित किया। इस अवसर पर आर्मूर विधायक जीवन रेड्डी व अन्य ने शिरकत की।
మహారాష్ట్ర నుంచి బి ఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు కొనసాగుతున్నాయి…
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి బి ఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలు పార్టీల నాయకులు అధినేత సిఎం కేసీఆర్ సమక్షం లో పార్టీ లో చేరారు.
వారిలో… ఎన్సీపీ థానే సిటీ ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్, శివసేన పార్టీ థానే సిటీ ఉపాధ్యక్షుడు తుషార్ వతన్ బర్షికర్, ఎన్సీపీ థానే సిటీ సిక్కు శాఖ అధ్యక్షుడు జగత్ సింగ్, శివసేన పార్టీ థానే బ్లాక్ అధ్యక్షుడు రాజేంద్ర శిర్ధాంకర్, బ్రాహ్మణ సేవా సంఘ్ కార్యదర్శి విపిన్ శర్మ, అమన్ సోషల్ సంస్థ ముంబై ఉపాధ్యక్షుడు అఫాక్ ఖాన్, ఎన్సీపీ మైనారిటీ సెల్ థానే జిల్లా కార్యదర్శి అసాగర్ అలీ ఖాన్బండే ఉన్నారు.
వీరికి గులాబి కండువాలు కప్పి అధినేత పార్టీ లోకి ఆహ్వానించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.