हैदराबाद: प्यार के नाम पर धोखा देने वाले एक युवक की एक युवती ने निर्मम हत्या कर दी। उसने इस आधार पर उसकी बेरहमी से हत्या कर दी कि युवक उससे प्यार किया और बिना पता चले किसी और लड़की से शादी कर ली और उसे पता भी चलने नहीं दिया। इसी क्रोध मेंं वह आधी रात में अपने प्रेमी के घर गई और उसे जगाया और चाकू से हमला कर उसकी हत्या कर दी। निर्मम हत्या का मामला आंध्र प्रदेश के पूर्वी गोदावरी जिले में प्रकाश में आई है। इस घटना ने स्थानीय लोगों में हड़कंप मच गया।
मिली जानकारी के अनुसार, पूर्वी गोदावरी जिले के रंपचोडवरम मंडल के चिलकवीधि निवासी कुर्ला डेबोरा ने राजमहेंद्रवरम में पढ़ाई की। उसी समय गोकवरम मंडल के तिरुमलपालेम गांव के ओम्मी नागशेषु (26) से परिचय हुआ। कुछ साल बाद वो परिचय मुलाकात प्यार में बदल गई। दोनों चार साल तक एक-दूसरे से बेइंतहा प्यार में डूब रहे। नागशेषु के घर में एक साल पहले उनके प्रेम प्रसंग के बारे मे पता चला। नतीजा यह हुआ कि घरवालों ने उनके प्यार का विरोध किया और नागशेषु की शादी गोल्लप्रोलू मंडल के चेब्रोलू की एक युवती से कर दी।
लेकिन नागसेषु ने अपनी शादी की बात अपनी प्रेमिका से छुपाकर रखी। वह हमेशा की तरह उसके करीब रहने लगा। हाल ही में डेबोरा को पता चला कि नागाशेषु शादीशुदा है। इस कारण उसका नागाशेषु से कई बार झगड़ा हुआ। इसी क्रम में डेबोरा बुधवार की रात नागशेषु के घर गई। वह अपने साथ राजवोम्मंगी मंडल के दुसरपामु गांव निवासी अपने दोस्त विश्वनारायण को साथ लेकर गई। उसने इमारत पर सो रहे प्रेमी को जगाया और झगड़ा किया। इसी समय डेबोरा ने अपने साथ लाई चाकू से नागाशेषु पर हमला किया। उसके दोस्त ने भी नागशेषु पर डंडे से वार किया।
तभी नागशेषु चिल्लाया। उसकी चीख पुकार सुनकर स्थानीय लोग मौके पहुंच गए। खून से लथपथ नागशेषु को एंबुलेंस में रंपचोडवरम सरकारी अस्पताल ले गये। लेकिन गंभीर चोट लगने के कारण नागशेषु की रास्ते में ही मौत हो गई। इस घटना पर पुलिस ने केस दर्ज कर डेबोरा और उसके दोस्त विश्वनारायण को हिरासत में ले लिया है। आगे की कार्रवाई की जा रही है।
అర్ధరాత్రి ఇంటికెళ్లి ప్రియుడిని నిద్రలేపి మరీ చంపేసిన ప్రియురాలు
హైదరాబాద్ : ప్రాణంగా ప్రేమించానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి దారుణానికి తెగబడింది. తనను ప్రేమించి మరొకరిని పెండ్లి చేసుకున్నాడనే కక్షతో అతన్ని కిరాతకంగా హత్య చేసింది. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి నిద్రలేపి మరీ అతనిపై కత్తిపీటతో దాడి చేసి చంపేసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబొర రాజమహేంద్రవరంలో చదువుకుంది. ఆ సమయంలో గోకవరం మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు (26)కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లే ఆ పరిచయం ప్రేమగా మారింది. నాలుగేండ్ల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం ఏడాది క్రితం నాగశేషు ఇంట్లో తెలిసిపోయింది. దీంతో వాళ్ల ప్రేమను వ్యతిరేకించిన కుటుంబసభ్యులు గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓ యువతితో నాగశేషుకు వివాహం జరిపించారు.
అయితే తనకు పెండ్లి జరిగిన విషయాన్ని ప్రియురాలి దగ్గర నాగశేషు దాచిపెట్టాడు. ఆమెతో ఎప్పటిలాగే సన్నిహితంగా ఉన్నాడు. నాగశేషుకు పెండ్లి జరిగిందన్న విషయం ఇటీవల డెబొరకు తెలిసిపోయింది. దీంతో నాగశేషుతో ఆమె పలుమార్లు గొడవపడింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి నాగశేషు ఇంటికి డెబొర వెళ్లింది. రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన తన స్నేహితుడు విశ్వనారాయణతో కలిసి నాగశేషు ఇంటికి వెళ్లిన డెబొర బిల్డింగ్‌పై పడుకున్న అతన్ని నిద్రలేపి మరీ గొడవకు దిగింది. ఒకవైపు వాగ్వాదం జరుగుతుండగానే తనవెంట తెచ్చుకున్న కత్తి పీటతో నాగశేషుపై డెబొర దాడి చేసింది. ఆమె స్నేహితుడు కర్రతో నాగశేషును కొట్టాడు.
ఆ సమయంలో నాగశేషు కేకలు వేయడంతో హుటాహుటిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న నాగశేషును ఆంబులెన్స్‌లో రంపచోడవడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో మార్గమధ్యలోనే నాగశేషు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెబొర, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. (ఏజెన్సీలు)