‘కేరళ స్టోరీ’ సినిమాను వీక్షించిన అనంతరం మీడియాతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యంశాలు

*సినిమా సమాజానికి కొన్ని సూచనలు, జాగ్రతలు సూచించింది.

*కేరళలో నే కాదు దేశ వ్యాప్తంగా హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను isis లోబర్చుకుంటుంది

*తెలంగాణ లో కూడా జరుగుతుంది

*కేరళలో మూర్ఖత్వం ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఉన్నారు

*కమ్యూనిస్ట్ లు వారికి ఈ దేశం మీద నమ్మకం లేదు

*భజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతుంది

*దేశం లో టెర్రరిజం ను ప్రోత్సహించే కుట్ర జరుగుతోంది

*చాలా మంది తల్లి దండ్రులు చెప్పిన పట్టించుకోవడం లేదు…

*హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్పిన వినడం లేదు… ఉల్టా కేసులు పెడుతున్నారు…

*మైనర్ అమ్మాయిలను సౌదీ నుండి వచ్చి పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళేవారు… ఇది ఖురాన్ లో ఉందా..?

*మోడీ వచ్చాక ఇవన్నీ బందు అయ్యాయి.. ముస్లిం మహిళలు కూడా ఆలోచించాలి

*సీఎం కెసిఆర్, మంత్రులు ఈ సినిమా చూడాలి

*బీజేపీ అధికారం లోకి వచ్చాక
ఇలాంటి సినిమాలను వారానికి ఒకటి తీస్తాం .. ఎలాంటి టాక్స్ లు లేకుండా ప్రదర్శిస్తాము

*హిందూ ఏక్తా యాత్ర కు కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతల ఆహ్వానిస్తాను

  • కేరళ సినిమా చూడాల్సిన అవసరం ఉంది
  • పేరు ప్రఖ్యాతలు, వ్యాపారం కోసం సినిమా తీయలేదు
  • ఈ సినిమా సమాజానికి
    కొన్ని జాగ్రత్తలు చెప్పింది
  • కేరళ తో పాటు దేశవ్యాప్తంగా ISIS లాంటి ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకుంటాయి
  • కేరళకు మాత్రమే ఇది పరిమితం కాదు
  • లవ్ జిహాద్ పేరుతో
    తెలంగాణ లో కూడా దారుణాలకు పాల్పడుతున్నారు
  • ఏ ధర్మ రక్షకుడికి అమ్మాయి పరువు తీయాలని ఉండదు. *సినిమాలో చూపించింది 5 నుంచి 10 శాతమే *అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది
  • దేశాన్ని అస్థిర పర్చాలని చూస్తున్నారు
  • మీ పిల్లలకు సినిమా చూపించండి *తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి *ఉగ్రవాద సంస్థల ప్రతినిధులకు స్థావరాలు ఇస్తున్నారు
  • సిఎం కేసీఆర్ కూడా కేరళ సినిమా చూడాలి
  • క్రిస్టియన్ అమ్మాయిలకు కూడా మోసం చేస్తున్నారు
  • సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది *ఓల్డ్ సిటీ లో సౌదీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తున్నారు
  • ముస్లీం మహిళలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది *రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులన్ని మిణాయించాలని కోరుతున్న
  • కేరళ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తాం
    సినిమా చూపిస్తాం *డైరెక్టర్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. *కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తా యాత్రకు కేరళ సినిమా డైరెక్టర్ రాబోతున్నారు.

OBC మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డా. లక్ష్మణ్

  • సినిమా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి
    యదార్థ గాథను చూపించారు :
  • ఉగ్రవాద సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

*రాజకీయ, న్యాయ సహాయం అందిస్తున్నారో వారికి బుద్ది చెప్పాలి. *వినోదం కోసం తీసిన సినిమా కాదు ఇది. *కేరళ సినిమా లో జరిగిన ఘటనలకు కూడా సిఎం కేసీఆర్ కి ఆధారాలు కావాలా? *వినోదపు పన్నును తెలంగాణ ప్రభుత్వం మినహాయించాలని కోరుతున్న. *రజాకార్ ఫైల్స్ సినిమా రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X