हैदराबाद : कामारेड्डी जिले के एल्लारेड्डी नगरपालिका क्षेत्र में एक दुष्कर्म का मामला प्रकाश में आया है। सत्ता पक्ष के एक नेता ने नाबालिग लड़की के दुष्कर्म किये जाने का मामला दर्ज हुआ। बीआरएस पार्टी के नेता जगन गौड़ ने गंडीमासानीपेट गांव की 16 वर्षीय नाबालिग लड़की के साथ दुष्कर्म किया।
मिली जानकारी के अनुसार, आरोपी ने अपने ईंट शेड में काम करने आई लड़की को जबरन शेड के पिछले हिस्से में ले गया और उसके साथ दुष्कर्म किया। मालूम हो कि जगन गौड़ कृषि बाजार समिति के पूर्व निदेशक के तौर पर काम किया था।
आरोपी जगन सत्ता पक्ष का नेता होने के कारण पुलिस ने नेताओं के दबाव में देर से उसके खिलाफ मुकदमा दर्ज किया। पुलिस ने आरोपी जगन गौड़ के खिलाफ फॉक्सो और एससीएसटी अत्याचार का मामला दर्ज किया है। लड़की के परिजनों का कहना है कि उन्हें स्थानीय नेताओं से केस वापस लेने की धमकी मिल रही है।
మైనర్ బాలికపై అధికార పార్టీ నేత హత్యాచారం, కేసు నమోదు
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన నేత ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడు. గండిమాసాని పేట్ గ్రామానికి చెందిన 16 ఏండ్ల మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీ నేత జగన్ గౌడ్ హత్యాచారానికి పాల్పడ్డాడు.
తన ఇటుక బట్టిలోకి పనికి వచ్చిన ఆ బాలికను బలవంతంగా బట్టి వెనుకాలకు తీసుకెళ్లి హత్యాచారనికి ఒడిగట్టాడు నిందితుడు. జగన్ గౌడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పని చేసినట్లు తెలుస్తోంది.
నిందితుడు జగన్ అధికార పార్టీ నేత కావడంతో నాయకుల ఒత్తిడి వల్ల అతనిపై ఆలస్యంగా కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు జగన్ గౌడ్ పై ఫోక్సో, ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో కేసు వాపసు తీసుకోవాలని స్థానిక నాయకుల నుండి బెదిరింపులు వస్తున్నాయని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. (ఏజెన్సీలు)