Cyber Crime : साइबर अपराधियों के हाथ में 16.80 करोड़ लोगों का निजी डाटा, इनमें यह भी शामिल

हैदराबाद: देशभर में करोड़ों लोगों के निजी डेटा चोरी होने के मामले में सनसनीखेज तथ्य सामने आया है। साइबराबाद के सीपी स्टीफन रवींद्र ने इस केस की जांच में सामने आए तथ्यों को मीडिया को जारी किया। पुलिस ने पाया है कि गिरोह के सदस्यों ने नागपुर, मुंबई और दिल्ली से देश के करोड़ों लोगों का निजी डेटा और गैस डेटा चुराया है।

जांच में पाया गया कि आरोपियों ने लोगों को फोन किया और बिल का भुगतान नहीं करने के लिए जनता को फोन और मैसेज किया है। देशभर में अब तक 16 करोड़ से अधिक लोगों का निजी डेटा चोरी हो गया है। इसमें पता चला कि महिलाओं का डाटा भी चोरी किया गया है ।

साइबराबाद के सीपी स्टीफन रवींद्र ने खुलासा किया कि विभिन्न कंपनियों और बैंकों में बीमा और ऋण के लिए आवेदन करने वाले लगभग 4 लाख लोगों का डेटा चोरी हो गया। इसके अलावा, यह भी निष्कर्ष निकाला गया कि रक्षा और सेना के कर्मचारियों के संवेदनशील डेटा भी चुरा लिए गए है। पता चला है कि फेसबुक और ट्विटर के 7 लाख यूजर्स के पर्सनल डेटा, आईडी और पासवर्ड साइबर अपराधियों ने चुरा लिए हैं।

पता चला कि देश के 16 करोड़ 80 लाख लोगों का डेटा आरोपियों ने साइबर अपराधियों के पास नीलामी के लिए रखा है। एसबीआई और बैंक ऑफ बड़ौदा बैंकों से संबंधित डेटा भी चोरी पाया गया। इसके अलावा आईटी कर्मचारियों का डाटा भी चोरी किया गया। इस मामले में कुल 9 लोगों को गिरफ्तार किया गया।

Cyber crime : సైబర్ నేరగాళ్ల చేతిలో 16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా

దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసు విచారణలో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. నాగపూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు దేశంలోని కోట్లమంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు పబ్లిక్ కు ఫోన్ చేసి బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాలని ఫోన్లు, మెసేజ్ లు చేస్తుంటారని గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 16 కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసినట్లు కనుగొన్నారు. దీంట్లో ప్రముఖంగా ఉమెన్ డేటా కూడా చోరీకి గురైందని గుర్తించారు.

వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అంతేకాదు.. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా సైతం చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు చోరీ చేసినట్లు గుర్తించారు.

దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లకు నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. అంతేకాదు ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X