Big Breaking News : TSPSC ग्रुप 1 प्रीलियम्स परीक्षा रद्द, दो परीक्षाएं पहले ही स्थगित

हैदराबाद: तेलंगाना राज्य लोक सेवा आयोग (TSPSC) ने पेपर लीक होने के कारण ग्रुप 1 प्रीलिम्स परीक्षा रद्द कर दी गई है। TSPSC के अध्यक्ष जनार्दन रेड्डी ने कहा कि ग्रुप 1 प्रीलिम्स के साथ-साथ जूनियर लेक्चरर परीक्षा भी स्थगित की गई है। TSPSC ने पहले ही टाउन प्लानिंग और MVI परीक्षाओं को रद्द कर दिया है। अब ग्रुप 1 की प्रारंभिक परीक्षा भी रद्द कर दी है।

टीएसपीएससी ने यह फैसला पिछले साल 16 अक्टूबर को हुई ग्रुप 1 की परीक्षा के पेपर लीक होने के चलते लिया है। एसआईटी जांच में सबूत मिलने पर परीक्षा रद्द करने की घोषणा की गई है। हालांकि TSPSC ने खुलासा किया है कि ग्रुप 1 प्रीलिम्स परीक्षा 11 जून को फिर से आयोजित की जाएगी।

ग्रुप 1 प्रीलिम्स परीक्षा के लिए लगभग 3.8 लाख उम्मीदवार हाजिर हुए थे। उसमें से 25 हजार उम्मीदवारों ने मेन्स के लिए क्वालिफाई किया। मेन्स क्वालिफाई करने वाले 25 हजार छात्रों के भविष्य चिंताजनक बन गया है। मेन्स क्वालिफाई करने वाले छात्र ग्रुप वन की परीक्षा रद्द होने पर चिंता जता रहे हैं।

संबंधित खबर :

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : గ్రూప్-1 పరీక్ష రద్దు

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి తెలిపారు. అయితే, ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేసింది.

గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ ను.. పేపర్ లీక్ అయిన వ్యవహారం కారణంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాధారాలు రుజువైన కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను దాదాపు 3.8 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 25 వేల మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ కు అర్హత సాధించిన 25 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటనేది ఆందోళన నెలకొంది. గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దుపై.. మెయిన్స్ అర్హత సాధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X