हैदराबाद : तेलंगाना के मेदक शहर में एक कार ने कोहरम मचा दिया। सड़क किनारे पैदल चलते जा रहे नगर निगम के सफाई कर्मचारियों को तेज रफ्तार कार ने कुचल दिया। इस हादसे में दो महिला सफाई कर्मचारियों की मौत हो गई। एक अन्य गंभीर चोटें आने पर अस्पताल में भर्ती किया गया।
मृतक महिला सफाई कर्मचारियों में में नरसम्मा और यदम्मा के रूप में की गई। पुलिस ने हादसे का मामला दर्ज कर लिया है और सभी एंगल से जांच कर रही है। दुर्घटना करने वाली कार को सीज कर दिया गया है। खबर है कि कार चालक को पुलिस ने हिरासत में लिया है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

Road Accident: మెదక్ లో కారు బీభత్సం, ఇద్దరు పారిశుధ్య మహిళా కార్మికులు మృతి
Hyderabad : మెదక్ (తెలంగాణ) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులపైకి అతివేగంగా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పారిశుధ్య మహిళా కార్మికులు చనిపోయారు. మరోకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
చనిపోయిన వారిలో నర్సమ్మ, యాదమ్మ ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. (Agencies)
